గురుకుల జాబ్స్ కు ప్రారంభమైన OTR.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

తెలంగాణలో 9231 గురుకుల ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు TSPSC ఉద్యోగాల మాదిరిగా ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటీఆర్ ను నమోదు చేసి అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఒకటి కన్నా … Continue reading గురుకుల జాబ్స్ కు ప్రారంభమైన OTR.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..