Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకులాల్లో 9231 ఉద్యోగాలు.. ఏమేం పోస్టులు.. ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలివే

గురుకులాల్లో 9231 ఉద్యోగాలు.. ఏమేం పోస్టులు.. ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలివే

ఎంతోకాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్​ విడుదలైంది. తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 9231 పోస్టుల భర్తీకి వచ్చే వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తెలంగాణ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్స్​ సొసైటీ (TREIRB) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్​ ప్రకారం.. ఏయే పోస్టులు.. ఎన్ని ఖాళీలున్నాయో.. పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Advertisement


వన్​టైమ్​ రిజిస్ట్రేషన్​ (OTR) ప్రక్రియ ఏప్రిల్​ 12వ తేదీన ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన వెబ్​సైట్​ https://treirb.telangana.gov.in/

పోస్టులు.. ఖాళీల వివరాలు

POSTSVACANCIES
లెక్చరర్​/ఫిజికల్​ డైరెక్టర్​/లైబ్రేరియన్​ 868
జూనియర్​ లెక్చరర్​/ ఫిజికల్​ డైరెక్టర్​/
జూనియర్​ కాలేజీల్లో లైబ్రేరియన్
2008
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్​ (PGT) 1276
లైబ్రేరియన్​ ఇన్​ స్కూల్స్​ 434
ఫిజికల్​ డైరెక్టర్​ ఇన్​ స్కూల్స్​275
డ్రాయింగ్​ టీచర్స్​/ఆర్ట్ టీచర్స్​ 134
క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్​/ క్రాఫ్ట్ టీచర్స్​ 92
మ్యూజిక్​ టీచర్స్​ 124
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్​ టీచర్స్​ (TGT) 4020
మొత్తం9231

RELATED POSTS

గురుకుల జాబ్స్​ OTR స్టెప్​ బై స్టెప్ ప్రాసెస్​
గురుకులాల్లో 9231 పోస్టులు.. ఏమేం పోస్టులు.. పూర్తి వివరాలు
గురుకుల్ టీచర్​, లెక్చరర్​ జాబ్స్​ ప్రీవియస్​ పేపర్లు

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!