ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలతో పాటు అన్ని చాప్టర్ల వారీగా ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఈ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే భారత రాజ్యాంగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. వందకు వంద శాతం మార్కులు మీరు గ్యారంటీ గా సాధించగలుగుతారు. ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో 25 ప్రశ్నలుంటాయి. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 6 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు..?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారతదేశ మొదటి ఉప ప్రధాని ఎవరు..?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఉప రాష్ట్రపతి భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు..?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలలలోపు తిరిగి ఎన్నిక నిర్వహించాలి..?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
రెండు మూడు రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్‌గా నియమించేందుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది..?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రెండు పదవులు ఏకకాలంలో ఖాళీ అయితే.. ఎవరు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు..?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
భారత రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు..?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ (ఎన్నికల గణం)లోని సభ్యులెవరు..?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
రెండుసార్లు రాష్ట్రపతిగా పని చేసిన వారెవరు..?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానివారు..?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రాజ్యసభ కాల పరిమితి ఎంత..?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
‘వన్స్ ఏ స్పీకర్.. ఫర్ ఎవర్ ఏ స్పీకర్’ అనేది ఏ దేశంలో నానుడి..?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఉప రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు.?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఒక రాష్ట్ర రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు..?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
అఖిల భారత సర్వీస్‌ల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది..?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
తాత్కాలిక రాష్ట్రపతిగా పని చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు..?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి..?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
భారత దేశ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు..?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
రాష్ట్రపతి రాజ్యాంగ రీత్యా న్యాయసలహా పొందే రాజ్యాంగ నిబంధన ఏది..?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు..?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తను ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును సమీక్ష చేసుకునే అవకావముంటుంది..?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది..?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సుప్రీంకోర్టును ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏర్పాటు చేశారు..?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
భారత రాజ్యాంగానికి వ్యాఖ్యానం చెప్పే అధికారం ఎవరికి ఉంది..?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేశారు..?
Correct
Incorrect
Leaderboard: జనరల్ స్టడీస్ 6 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN CONSTITUTION (భారత రాజ్యాంగం) | |
---|---|
Indian Constitution Test 1 | Indian Constitution Test 2 |
Indian Constitution Test 3 | Indian Constitution Test 4 |
Indian Constitution Test 5 |
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |