Union Public Service Commission (UPSC) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2023 పరీక్షల క్యాలెండర్ ని విడుదల చేసింది వచ్చే ఏడాది 2023లో నిర్వహించే పరీక్షల తేదీల వివరాలను ప్రకటించింది. అఫిషియల్ వెబ్ సైట్ లో వీటిని అందుబాటు లో ఉంచింది. ఈ క్యాలెండర్ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్ష మే 28 వ తేదీన, సివిల్స్ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి జరుగుతాయి. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూడవచ్చు.
https://www.upsc.gov.in/