గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4, పోలీస్ జాబ్స్.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కామన్ టాపిక్. సిలబస్ ప్రకారం GENERAL SCIENCE నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఈ టాపిక్ నుంచే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కీలకమైన ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC Group 1, Group 2, 3, 4, ఇతర పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 170
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వాటిలో Intermediate Range Ballistic Missile (IRBM)
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారత్‌లో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే (SAM) క్షిపణుల అభివృద్ధికి రూపొందించిన తొలి
కార్యక్రమంCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
కింది వాటిలో సమగ్ర నిర్దేశక క్షిపణి (IGMDP) అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందని క్షిపణి
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
భారత సైన్యం తమ యుద్ధ సన్నద్ధతా పరీక్షల కోసం రుద్ర ఆక్రోష్ విన్యాసాలను ఎప్పుడు చేపట్టింది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
దీర్ఘశ్రేణి భూతలం నుంచి గగనతలం క్షిపణి (LRSAM) Barak-8 ను గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలో
భాగంగా భారతో పాటు ఈ దేశం సంయుక్తంగా అభివృద్ధి పరుస్తున్నాయి.Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఘన ఇంధనాన్ని వినియోగించుకొని భూతలం నుంచి భూతలానికి ప్రయోగించే ప్రహార్ క్షిపణి పరిధి
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మొదటగా మణిపూర్‌లో అమలు చేసిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కింది ఏ విన్యాసాలను భారత్, అమెరికాలు 2005 నుంచి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
పశ్చిమ బెంగాల్లో నక్సలైట్లను అణచివేయడానికి భారత సైన్యం, ఆ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది నావికాదళం రాంకుల్లో భారత సైనిక విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు తత్సమానమైన రాంకు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
భారత సాయుధ దళాల్లోన్ని వైద్యాధికారులకు వృత్యంతర శిక్షణను అందించే Indian Armed Forces Medical College (AFMC) ఇచ్చట కలదు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
College of Defence Management (CDM) ఇచ్చట కలదు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
యుద్ధ సమయాల్లో అత్యున్నత వీర సన్మానం (gallantry award)
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సాగరిక క్షిపణులను ఈ నౌకల్లో మోహరిస్తారు.
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
INS జలాశ్వ అనేది
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
భారత వైమానిక దళం శిక్షణా కేంద్రం (training command) ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో భారత సాయుధ దళాలచే సంయుక్తంగా నిర్వహించబడని సంస్థ ఏది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఆపరేషన్ గుడ్‌విల్ అనేది భారత సైన్యం చేపట్టిన తరహా కార్యక్రమం
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారత ప్రధానులు (ప్రస్తుత, మాజీలు) వారి కుటుంబ సభ్యుల భద్రత కోసం Special Protection Group
ను ఏర్పాటు చేసిన సంవత్సరంCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
Commando Battalion for Resolute Act (COBRA) అనేది
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కింది వాటిలో ఉగ్రవాద నిరోధక, శీఘ్రప్రతిస్పందనా దళాల్లో ఉన్నత బాధ్యతలు కలది.
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది వాటిలో సరిగ్గా జతపరచని జత ఏది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
అగ్ని- V అనేది
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
అగ్ని-II అనేది
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కింది వాటిలో SAM కానిది
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు