ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 160
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
జనాభా అధ్యయనంలో యువత అధికంగా పెరిగితే పరిణామం
ఏమిటి?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఇండియాలో అధిక వాణిజ్య సంబంధాలున్న దేశం ఏది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
మన దేశ BOP పరిస్థితి అననుకూలంగా ఉండటానికి కారణం ఏమిటి?
ఎ. యూరోజోన్ సంక్షోభం
బి. అధిక ముడి చమురు ధరలు
సి. తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు
డి. క్షీణిస్తున్న రూపాయి విలువపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మన దేశ జనాభా పెరుగుదలకు సరైన కారణం కానిదేది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కేంద్ర మరియు రాష్ట్రాల విధులు, అధికారాల గురించి, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెబుతుంది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
బ్యాంకు రేటు అనగా
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన లక్ష్యాలలో భాగం కానిదేది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
మన దేశ పట్టణీకరణ విషయంలో సరికాని వ్యాఖ్యానం ఏది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఆర్బీఐ చేపట్టే బహిరంగ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏమిటి?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వ్యాఖ్యల్లో సరైనదికానిదేది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
సమగ్ర శిశు సంరక్షణ పథకం యొక్క లక్ష్యం ఏమిటి?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఏ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను ఆర్బీఐ నిర్వహించదు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జనాభాలో మొత్తం సంతానోత్పత్తి రేటు అన్న భావన అంటే ఏమిటి?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
National Population Policy (NPP) 2000 యొక్క
దీర్ఘకాల లక్ష్యాలేమిటి?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
జాతీయ వ్యవసాయ విధానం 2000కు సంబంధించి సరైన వ్యాఖ్యను
గుర్తించండి.
ఎ. సుస్థిర వ్యవసాయం సాధించడం దీని లక్ష్యం
బి. పశుపోసణ, కోళ్ల పరిశ్రమ, పాల ఉత్పత్తి, మరియు మత్స్య సంపద
దీని ఉద్దేశం
సి. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపును అంగీకరిస్తుంది
డి. మహిళలకు భూమి హక్కును గుర్తిస్తుందిపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
చాలా ప్రభుత్వాలకు పేదరిక నిర్మూలన ఒక ప్రధాన విధాన లక్ష్యం.
పేదరిక నిర్మూలన దిశగా విధానపరమైన చర్యలకు ఉపక్రమించే ముందు
పేదరిక తీవ్రత మరియు వ్యాప్తిని ఈ కారణాల వల్ల పరిగణించాలి?
ఎ. పేదలను గుర్తించి లెక్కించడం తప్పనిసరి
బి. పేదరికపు సమాచారం, ప్రాంతాల వారీగా, కులం, సమాజం,
వయసు వారీగా సేకరించినప్పుడే పేదరికాన్ని సమర్థవంతంగా
అదుపు చేయవచ్చు
సి. కుటుంబ నియంత్రణ చర్యల ద్వారా పేదల సంఖ్యను అదుపు
చేయడానికి ఈ సమాచారం ఉపయోగిస్తుంది.
డి. పేదరికపు సమాచారం కచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే నిఘా,
నియంత్రణ, అమలు సాధ్యంపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
రూపాయి పై అపరిపక్వ Capital account convertibility కి
RBI విముఖత చూపుతన్నది. CAC వలన ఈ కింది పరిణామాలు
సంభవించవచ్చు.
ఎ. స్థానిక ఆర్థిక వనరులను, విఫణి నిర్ధారిత ధరల వద్ద, స్వేచ్ఛగా
విదేశీ ఆర్థిక వనరులుగా మార్పు చేయడానికి వీలుంటుంది.
బి. ఫ్లోటింగ్ వినిమయ రేటు అమలవుతుంది
సి. లోకల్ కరెన్సీ నుండి విదేశీ కరెన్సీలోనికి స్వేచ్ఛగా మార్పు
చేసుకోవచ్చును.
డి. దీని అర్థం, మూలధన చలనంపై నియంత్రణ లేనట్లు కాదుపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
భారతీయులచే నిర్వహించబడిన తొలి బ్యాంకు ఏది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మన దేశం జాతీయ ఆహార భద్రత సాధించింది కానీ గృహోపయోగ
ఆహార భద్రత సాధించలేదు అనే వ్యాఖ్యకు అర్థం ఏమిటి?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
నీతి ఆయోగ్ సంస్థాగత నిర్మాణంలో పూర్తి కాలం విధులను
నిర్వహించేది ఎవరు?
ఎ. ఉపాధ్యక్షుడు
బి. పూర్తికాల సభ్యులు
సి. ప్రధాన మంత్రి
డి. స్వల్పకాల సభ్యులుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
కింది వాటిలో జాతీయ వస్త్ర విధానం 2000లోని ప్రతిపాదనలలో
సరికానిది ఏది?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భారతీయ రైల్వే నిర్మించే Eastern Dedicated Freight
Corridor ఏ నగరాలను కలుపుతుంది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
జాతీయ సెక్యూరిటీ డిపాజిటరీ National Securities
Depository ltd (NSDL) దేనితో/ ఎవరితో వ్యవహరిస్తుంది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం పాత్ర, 57% నుండి (1950- 51)
20% కన్నా తక్కువకు ప్రస్తుతం దిగజారి పోయింది, ఎందుకంటేCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
జాతీయ తయారీ విధానం (2011) ప్రకారం జీడీపీలో తయారీ రంగం
వాటా 25% కి పెరగాలని సూచిస్తోంది. ఈ లక్ష్యం సాధించడానికి, ఏ
చర్యలు అనుకూలం?
ఎ. విదేశీ పెట్టుబడి మరియు సాంకేతికతను ప్రోత్సహించాలి
బి. దేశంలో వాణిజ్య సంస్థల మధ్య పోటీని పెంచాలి
సి. విదేశీ తయారీదార్ల ఉత్పత్తుల దిగుమతిపై ఆంక్షలు పెంచాలి.
డి. వ్యాపార నియమాల హేతుబద్దీకరణపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Very very Tq somush