HomeLATESTఫిబ్రవరి 21 నుంచి యూజీసీ-నెట్.. పూర్తి వివరాలివే

ఫిబ్రవరి 21 నుంచి యూజీసీ-నెట్.. పూర్తి వివరాలివే

యూజీసీ-నెట్ 2022 డిసెంబర్ షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ ను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 83 సబ్జెక్ట్ లలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. CBT విధానంలో ఈ టెస్ట్ ను ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Advertisement

ఈ వివరాలను యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇతర పూర్తి వివరాలను https://ugcnet.nta.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!