తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 48
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1857 లో ఐదవ రాజుగా రాజ్యానికి వచ్చిన నిజాం
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
అసఫ్ జాహీ వంశంలో అతి తక్కువ రోజులు పరిపాలన చేసిన నిజాం
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
అఫ్టలుద్దాలా పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారి ప్రాబల్యంతో అసంతృప్తి రగిలిన
రంగాలుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
డల్హౌసీ ఎర్రకోట నుండి బలవంతంగా పంపేసిన మొఘల్ చక్రవర్తి
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
బ్రిటిష్ పాలనలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం మరియు బలవంతపు మత
మార్పిడుల వల్ల అందరికంటే ఎక్కువ బాధలు పడిన వర్గంCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
బ్రిటిష్ వ్యతిరేక భావనల వలన ముబారిజుద్దౌలా తదితర నాయకులు
ఆవిర్భవించిన ఉద్యమంCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
భారత దేశంలో వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించినది
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1853లో నిజాం రాజ్యంలో అంతర్భాగమైన ఈ ప్రాంతాన్ని అక్కడ పండే ప్రత్తి
కారణంగా బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
సిపాయిల తిరుగుబాటు సమయంలో కేరళ రాష్ట్రంలో బ్రిటిష్ వారి పైన తిరగబడిన
ముస్లిం వర్గంCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సంస్థానం
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
వహాబీ ఉద్యమ సమయంలో అనేక నిజాం కంటింజెంట్ సైనికులు బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా మారిన కారణాలుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
హైదరాబాద్ నగరంలో సిపాయిల తిరుగుబాటు సమయంలో చెలరేగుతున్న
చెదురుమదురు సంఘటనలను అణచివేయడానికి సాలార్జంగ్ ఏర్పరిచిన సైన్యంCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
ఘాజీ అనే పదానికి అర్ధం
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
అఫ్ఘల్లుద్ల సింహాసనాన్ని అధిష్టించిన నెల రోజుల లోపల రాజధానిలో పలుచోట్ల
గోడల మీద మసీదుల మీద వెలసిన పోస్టర్ల సారాంశంCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
నేటివ్ సైన్యం అనగా
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1857 సైనికుల తిరుగుబాటులోని ప్రధానమైన దశలు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఔరంగాబాద్ కంటింజెంట్ దళాల తిరుగుబాటు సందర్భంగా నియమించబడిన
కమాండర్Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కంటిజెంట్ దళాలపై కాల్పులు జరిపిన సైనిక అధికారి
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
దళాల నుండి పారిపోయి హైదరాబాద్ ప్రభుత్వ రక్షణ కోసం వచ్చిన ఈ
జమేదారుపై ప్రభుత్వం మూడు వేల రూపాయల నజరానా ప్రకటించిందిCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
రెసిడెన్సి పై దాడి సందర్భంగా కల్నల్ డేవిడ్సన్ నియోగించిన సైనిక
అధికారులు_Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1857 జూలై 17న సాయంత్రం 6 గంటలకు 600 మంది సాయుధ ప్రజలు
రెసిడెన్సీ మీద దాడి చేసేందుకు నాయకత్వం వహించినదిCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
రెసిడెన్సి పక్కన ఉన్న వర్తకుల ఇళ్లను ఆక్రమించిన సాయుధ ప్రజల
డిమాండ్Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
జూలై 17 తెల్లవారుజాము వరకు జరిగిన కాల్పులలో నేరస్తులుగా ప్రకటించబడిన
నాయకులుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
తుర్రె బాజీ ఖాన్ కి శిక్ష విధించి అండమాన్ తరలిస్తుండగా అతను
తప్పించుకున్న ప్రదేశంCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
తుర్రే బాజ్ ఖాన్ పెనుగులాటలో పట్టుబడి మరణించిన ప్రదేశం
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 48
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DAILY TESTS | |
SI/CONSTABLE DAILY TEST 45 | SI/CONSTABLE DAILY TEST 46 |
SI/CONSTABLE DAILY TEST 47 | SI/CONSTABLE DAILY TEST 48 |
SI/CONSTABLE DAILY TEST 49 | SI/CONSTABLE DAILY TEST 50 |
SI/CONSTABLE DAILY TEST 51 |
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 27 | Geography 28 |
Geography 29 | Geography 30 |
Geography 31 | Geography 32 |
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
DONT MISS