HomeLATESTTSPSC Group-1 Preliminary Key : గ్రూప్-1 ప్రిలిమినరీ కీ.. 31 నుంచి అభ్యంతరాలు

TSPSC Group-1 Preliminary Key : గ్రూప్-1 ప్రిలిమినరీ కీ.. 31 నుంచి అభ్యంతరాలు

గ్రూప్​ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ కీ (Group1 Preliminary Key) విడుదలైంది. టీఎస్​పీఎస్​సీ (TSPSC) అధికారిక వెబ్​సైట్​లో ఈ కీని అందుబాటులో ఉంచింది. ఈనెల 16 వ తేదీన టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 ప్రిలిమనరీ ఎగ్జామ్ నిర్వహించింది. 2.8 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు ఓఎంఆర్​ ఆన్షర్​ షీట్లతో పాటు ప్రైమరీ కీని టీఎస్​పీఎస్​సీ విడుదల చేసింది. మాస్టర్ క్వొశ్చన్​ పేపర్, దానికి సంబంధించిన కీని అందుబాటులో ఉంచింది. వెబ్​సైట్​లో అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి లాగిన్ అయ్యి ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రిలిమినరీ ‘కీ’పై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబర్​ 31వ తేదీ నుంచి నవంబర్​ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా వెబ్​సైట్​ లో నిర్దేశిత లింక్​ ద్వారా తెలియజేయాలి. అందుకు తగిన ఆధారాలను పీడీఎఫ్​ రూపంలో అప్​లోడ్​ చేయాలి. గడువు దాటిన తర్వాత అందే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. అభ్యంతరాల పరిశీలన అనంతరం టీఎస్​పీఎస్​సీ ఫైనల్ కీ విడుదల చేయనుంది. అందుకు సంబంధించి టీఎస్​పీఎస్​సీ నోట్​ ఇక్కడ అందుబాటులో ఉంది.

GROUP 1 MASTER QUESTION PAPER DOWNLOAD HERE👇

GROUP 1 MASTER PAPER KEY DOWNLOAD👇

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!