గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్ విత్​ కీ​​ ​TSPSC GROUP 1 QUESTION PAPER WITH KEY

పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పేపర్​ సివిల్స్​ స్థాయిలో టఫ్​గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డైరెక్ట్​ ప్రశ్నలు ఇరవై లోపే ఉన్నాయి. టైమ్​ టేకింగ్​ ఎక్కువగా ప్రశ్నలు అనలటిక్​గా, అప్షన్స్​ ఎక్కువగా ఉండే ప్రశ్నలు ఇచ్చారు. జనరల్​ సైన్స్​ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. Advertisement ఎగ్జామ్​కు సంబంధించి 21st century ias academy తయారు చేసిన ప్రిలిమినరీ కీని ఇక్కడ అందిస్తున్నాం. (TSPSC త్వరలోనే అఫిషియల్​ ప్రిలిమినరీ కీ రిలీజ్​ చేయనుంది.) టీఎస్​పీఎస్​సీ … Continue reading గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్ విత్​ కీ​​ ​TSPSC GROUP 1 QUESTION PAPER WITH KEY