HomeLATESTజెన్​కో పోస్టులకు దరఖాస్తు గడువు పొడగింపు

జెన్​కో పోస్టులకు దరఖాస్తు గడువు పొడగింపు

హైదరాబాద్‌లోని తెలంగాణరాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO) 339 అసిస్టెంట్ ఇంజినీర్(AE) పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్​ జారీ చేసింది. బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం జారీచేసింది. కెమిస్ట్ పోస్టులకు ఎంఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఈ రెండు పరీక్షల ఆన్​లైన్​ దరఖాస్తు గడువును సంస్థ పొడగించింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 10వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.

Advertisement

నవంబర్‌ 14, 15 తేదీల్లో దరఖాస్తులకు ఎడిట్​ ఛాన్స్​ ఇచ్చారు. డిసెంబర్‌ 17వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!