భారీ వర్షాల కారణంగా వాయిదా పడ్డ తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు ఈనెల 30, 31వ తేదీల్లో జరుగనున్నాయి. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలకు అడెండవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను TS EAMCET అఫిషియల్ వెబ్సైట్ లో https://eamcet.tsche.ac.in అందుబాటులో ఉంచారు. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.
TS EAMCET 2022 (AGRICULTURE) HALL TICETS DIRECT LINK 1
ఎంసెట్లో ఎన్ని మార్కులోస్తే ఎంత ర్యాంకు వస్తుంది
TS EAMCET 2022 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు.. ఇప్పటికే తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు వచ్చి ఉంటారు. మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వస్తుందో.. మీరు ఒక అంచనాకు వచ్చే వీలుంది. పరీక్షలో వచ్చిన ప్రశ్నల స్థాయిని బట్టి.. గతంలో వచ్చిన మార్కులు, ర్యాంకులను బేస్ చేసుకొని వివిధ కోచింగ్ సెంటర్ల నిపుణులు ఈ అంచనా ర్యాంకుల పట్టిక తయారు చేశారు. గెస్ చేస్తున్న మార్కులను బట్టి మీకు ఎంత ర్యాంకు వస్తుందో ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే.