ఎంసెట్​లో ఎన్ని మార్కులకు.. ఎంత ర్యాంక్​ వస్తుంది.. చెక్​ చేసుకొండి

TS EAMCET ఇంజనీరింగ్ స్ట్రీమ్​ పరీక్షలు ముగిశాయి. దాదాపు 1.60 లక్షల మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్​కు హాజరయ్యారు. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. Advertisement TS EAMCET 2022 ఇంజనీరింగ్ ఎంట్రన్స్​ రాసిన విద్యార్థులు.. ఇప్పటికే తమకు ఎన్ని మార్కులు వచ్చే అవ‌కాశం ఉందో ఒక అంచ‌నాకు వ‌చ్చి ఉంటారు. మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వ‌స్తుందో.. మీరు ఒక అంచనాకు వచ్చే వీలుంది. పరీక్షలో వచ్చిన … Continue reading ఎంసెట్​లో ఎన్ని మార్కులకు.. ఎంత ర్యాంక్​ వస్తుంది.. చెక్​ చేసుకొండి