Featured

జేఈఈ అడ్వాన్స్​డ్​ ఎగ్జామ్​ పేపర్​ విత్​ కీ (JEE ADVANCED EXAM KEY 2023)

జేఈఈ అడ్వాన్స్​డ్ 2023 (JEE ADVANCED EXAM PAPER 1) పరీక్ష (జూన్​ 4వ తేదీ) ఆదివారం నాడు జరిగింది. ఆ పరీక్ష పత్రాలతో పాటు.. వాటికి సంబంధించిన సమాధానాలను ఇక్కడ అందిస్తున్నాం. ప్రముఖ విద్యాసంస్థల్లో పేరొందిన రెసోనెన్స్​ అకాడమీ నిపుణులు ఈ కీని తయారు చేశారు.

పాలిటెక్నిక్ ఎంట్రన్స్​ టాప్​ ర్యాంకర్లు 2023

తెలంగాణలో పాలిటెక్నిక్​​ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన పాలిసెట్​ (TS POLYCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. టెక్నీకల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 82. 75%...

పాలిసెట్ 2023 రిజల్ట్​: ర్యాంక్​ కార్డు డౌన్​లోడ్ చేసుకొండి

తెలంగాణలో పాలిటెక్నిక్​​ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన పాలిసెట్​ (TS POLYCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ ఈ ఎంట్రన్స్ లో వచ్చిన మార్కుల​ మెరిట్ ర్యాంకుల ద్వారానే జరుగుతుంది.

తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్​..​ టాప్​ 10 ర్యాంకర్లు

తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రిజల్ట్ ను రిలీజ్ చేశారు. అగ్రికల్చర్ లో 91,935మంది ( 86% మంది ), ఇంజనీరింగ్ లో 80% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు

రేపు పాలిసెట్​ 2023 ఫలితాలు

పాలిటెక్నిక్​ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్‌ పాలిసెట్‌ (TS POLYCET 2023) ఫలితాలు రేపు విడుదలవుతాయి. ఈ నెల 26న ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్‌ ప్రకటించారు.

టీఎస్​ ఎంసెట్​ 2023 రిజల్ట్స్​.. డైరెక్ట్ లింక్​

తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయి. ముందుగా ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.  అదే టైమ్ కు  కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ఉండటం.., దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.

బాసర ట్రిపుల్​​ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్​ BASARA IIIT-2023

ఆర్జీయూకేటీ (RGUKT- Rajiv Gandhi University of Knowledge Technologies) బాసర ట్రీపుల్​ ఐటీలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఆరేండ్ల ఇంటిగ్రేటేడ్​ బీటెక్ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. టెన్త్ ఉత్తీర్ణులైన​ విద్యార్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

టీఎస్​ ఎంసెట్ ప్రిలిమినరీ కీ.. అభ్యంతరాలకు ఛాన్స్​

TS EAMCET-2023 అగ్రికల్చర్ & మెడిసిన్ (A&M) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మే 10, 11 తేదీల్లో జరిగిన ఆన్​ లైన్​లో పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు...

జూన్ 4 నుంచి ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​

తెలంగాణ ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ తేదీలను ఇంటర్​ బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థులు రేపటి (మే 10వ తేదీ) నుంచి ఈనెల 16వ తేదీ వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్​ ఫీజు చెల్లించాలని బోర్డ్ సెక్రెటరీ నవీన్​ మిట్టల్​ తెలిపారు. విద్యార్థులు తమ కాలేజీల్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది

తెలంగాణ ఇంటర్​ ఫలితాలు 2023 .. చెక్​ చేసుకొండి​

తెలంగాణ ఇంటర్​ (TS INTER RESULTS 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.47 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్​ పరీక్షలు రాశారు.

రేపే ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్

ఫలితాలు ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్ https://tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్​ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్​ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్​...

నీట్​ 2023 ఎగ్జామ్​ పేపర్​ విత్​ కీ

నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం (మే 7వ తేదీ) జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​తో పాటు వివిధ కోచింగ్​ సెంటర్ల నిపుణులు తయారు చేసిన ’కీ‘ (NEET QUESTION PAPER WITH KEY 2023) ఇక్కడ అందిస్తున్నాం. విద్యార్థులు తమకు రాబోయే మార్కులను అంచనా వేసుకునేందుకు ఈ కీ ఉపయోగపడుతుంది. NTA విడుదల చేసే ప్రిలిమినరీ కీ ని అఫిషియల్​ కీగా పరిగణించాలి.

రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ వారంలోనే టెన్త్ ఫలితాలు

ఇంటర్‌ ఫలితాల విడుదలకు తెలంగాణ ఇంటర్​ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీలోపు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పుడున్న షెడ్యూలు ప్రకారం సోమవారం తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయి.మార్చి 15 నుంచి ఏప్రిల్​ 4 వరకు ఇంటర్​ పరీక్షలు జరిగాయి. ఫస్ట్‌ ఇయర్​, సెకండియర్‌ కు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 9.47లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్​ పరీక్షలకు హాజరయ్యారు.

ఎంసెట్​కు రికార్డు దరఖాస్తులు.. అప్లై చేయకుంటే ఇంకా ఛాన్స్​ ఉంది

తెలంగాణలో ఎంసెట్​కు (TS EAMCET 2023) రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటికే ఎంసెట్​ అప్లికేషన్లు మూడు లక్షలు దాటినట్లు ఎంసెట్​ కన్వీనర్​ తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు 3,05,185 మంది విద్యార్థులు ఎంసెట్​కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 1,95,515 ఇంజనీరింగ్​ అప్లికేషన్లు కాగా 1,08,457 అగ్రికల్చర్​ దరఖాస్తులున్నాయి.

మే 31 వరకు కాలేజీలకు సెలవులు

తెలంగాణలోని జూనియర్​ కాలేజీలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 31 వరకు అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 1వ తేదీన కాలేజీలు  తిరిగి...

Latest Updates

x
error: Content is protected !!