EAMCET

తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్​..​ టాప్​ 10 ర్యాంకర్లు

తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రిజల్ట్ ను రిలీజ్ చేశారు. అగ్రికల్చర్ లో 91,935మంది ( 86% మంది ), ఇంజనీరింగ్ లో 80% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు

టీఎస్​ ఎంసెట్​ 2023 రిజల్ట్స్​.. డైరెక్ట్ లింక్​

తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయి. ముందుగా ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.  అదే టైమ్ కు  కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ఉండటం.., దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.

టీఎస్​ ఎంసెట్ ప్రిలిమినరీ కీ.. అభ్యంతరాలకు ఛాన్స్​

TS EAMCET-2023 అగ్రికల్చర్ & మెడిసిన్ (A&M) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మే 10, 11 తేదీల్లో జరిగిన ఆన్​ లైన్​లో పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు...

ఎంసెట్​కు రికార్డు దరఖాస్తులు.. అప్లై చేయకుంటే ఇంకా ఛాన్స్​ ఉంది

తెలంగాణలో ఎంసెట్​కు (TS EAMCET 2023) రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటికే ఎంసెట్​ అప్లికేషన్లు మూడు లక్షలు దాటినట్లు ఎంసెట్​ కన్వీనర్​ తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు 3,05,185 మంది విద్యార్థులు ఎంసెట్​కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 1,95,515 ఇంజనీరింగ్​ అప్లికేషన్లు కాగా 1,08,457 అగ్రికల్చర్​ దరఖాస్తులున్నాయి.

ఎంసెట్​ ఎగ్జామ్​ వాయిదా.. కొత్త తేదీల ప్రకటన

తెలంగాణ ఎంసెట్​ ఎగ్జామ్​ వాయిదా పడింది. ఇప్పటికే ప్రకటించిన తేదీలను రీషెడ్యూల్​ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌...

తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. వెయిటేజీపై సర్కార్ కీలక నిర్ణయం?

ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా తొల గించాలని ప్రభుత్వం నిర్ణయించి నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో జీవో విడుదల కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

టీఎస్​ ఎంసెట్ 2023 షెడ్యూల్.. వచ్చే వారం నుంచి అప్లికేషన్లు​

తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET 2023) షెడ్యూల్‌ విడుదలైంది. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ప్రకటించారు. ఈనెల 28న ఎంసెట్​ నోటిఫికేషన్‌ వెలువడుతుంది.

రేపే టీఎస్​ ఎంసెట్​ నోటిఫికేషన్​.. ఇంటర్​ వెయిటేజీ.. సిలబస్ పై కీలక నిర్ణయం

తెలంగాణ ఎంసెట్​ నోటిఫికేషన్​ శుక్రవారం (ఈనెల 24న) వెలువడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేయనున్నట్లు హైదరాబాద్​ జేఎన్​టీయూ కన్వీనర్​ ప్రకటించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఇంజనీరింగ్​, ఫార్మసీ, అగ్రికల్చర్​ డిగ్రీలో చేరేందుకు నిర్వహించే ఎంసెట్​ను ఈసారి జేఎన్​టీయూ నిర్వహిస్తుంది.

ఎంసెట్ రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎంతంటే?

ఎంసెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించింది ఉన్నత విద్యాశాఖ.

మే 7 నుంచి తెలంగాణ ఎంసెట్.. అదే నెలలో మిగతా ఎంట్రన్స్​లు.. తేదీలు

తెలంగాణలో సెట్​ ల తేదీలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది (2023–24) జరిగే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్‌...

TS Inter Exams 2023 Tips: తెలంగాణ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. ఈ పది టిప్స్ పాటిస్తే ఫుల్ మార్క్స్.. తెలుసుకోండి

తెలంగాణ ఇంటర్ విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ ఎంసెట్​ టాప్​ 10 ర్యాంకర్లు

TELANGANA EAMCET 2022 TOP RANKERS ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 6 న మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 21 నుండి రిజిస్ట్రేషన్ లు 23 నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ 23...

ఈసెట్ రిజల్ట్ : ర్యాంక్​ చేసుకొండి

తెలంగాణ ఈసెట్​ (TS ECET 2022) రిజల్ట్స్ విడుదలయ్యాయి. ర్యాంకుల వివరాలను ఈసెట్​ ​ అఫిషియల్​ వెబ్​సైట్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్​టికెట్​ నెంబర్​ ఎంటర్​ చేసి ర్యాంకుల...

ఎంసెట్ రిజల్ట్ 2022 : ర్యాంక్​ కార్డు డౌన్​లోడ్ చేసుకొండి

తెలంగాణ ఎంసెట్​ (TS EAMCET 2022) రిజల్ట్స్ విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్​టీయూలో ఈ ఫలితాలను విడుదల చేశారు. టాప్​ ర్యాంకర్ల జాబితాను రిలీజ్​ చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ లో 80.42...

రేపే ఎంసెట్ రిజల్ట్.. ర్యాంక్​ చేసుకొండి

తెలంగాణ ఎంసెట్​ రిజల్ట్స్ రేపు (ఈనెల 12వ తేదీన) విడుదల కానున్నాయి. జులై 18 నుంచి 21 వరకు ఇంజనీరింగ్. జులై 30, 31 తేదీల్లో అగ్రికల్చర్​ ఫార్మా ఎంసెట్​ పరీక్షలు జరిగాయి....

Latest Updates

x
error: Content is protected !!