తెలంగాణా హై కోర్టు లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 85 పోస్టులు భర్తీ చేయనున్నారు. 43 టైపిస్ట్, 42 కాపీయిస్ట్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. హైకోర్టు వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతామని హై కోర్టు రిజిస్ట్రార్ తెలిపారు.
Already jr asst and record asst ki notification echaru aina inka exam date announce cheyale malla ippudu typist and copyist amty sir please update the exam date and admit card information sir thank you
I need a job sir plz send me exam date and what we need documents …..
Reply me fast sir