Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​ఎన్​పీడీసీఎల్​ లో 82 అసిస్టెంట్​ ఇంజనీర్​ జాబ్స్​ నోటిఫికేషన్​

టీఎస్​ఎన్​పీడీసీఎల్​ లో 82 అసిస్టెంట్​ ఇంజనీర్​ జాబ్స్​ నోటిఫికేషన్​

తెలంగాణ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మరో నోటిఫికేషన్​ వెలువడింది. డిస్కంల పరిధిలో అసిస్టెంట్​ ఇంజనీర్ల పోస్టుల రిక్రూట్​మెంట్​ ప్రకటన విడుదలైంది. టీఎస్ఎన్పిడిసిఎల్ పరిధిలో 82 అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేసేందుకు శనివారం నోటిఫికేషన్ రిలీజైంది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్​ ఇంజనీరింగ్​ / ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానికి ఇంజనీరింగ్​ ​ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జూన్ 27 నుండి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు డిస్కం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ కు చివరి తేదీ జూలై 11. ఆగస్ట్ 14న పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!