All admissions related to Schools to all colleges and Universities. Engineering NEET MBBS IIT JEE and all Professional Courses, Bachelor Degree and Master Degree, UG and PG courses
ఆర్జీయూకేటీ (RGUKT- Rajiv Gandhi University of Knowledge Technologies) బాసర ట్రీపుల్ ఐటీలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేండ్ల ఇంటిగ్రేటేడ్ బీటెక్ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
తెలంగాణలోని వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న డిగ్రీ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ (DOST Notification) li ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
ప్రపంచంలో మొదటి రైల్ ఇంజన్‌ను ఇంగ్లాండ్‌కు చెందిన స్టీవెన్సన్ (1825) కనుగొన్నాడు. ఇతన్ని ప్రపంచ రైల్వే పితామహుడు అని పిలుస్తారు. మొదటి రైలు 1825 సెప్టెంబరు 27న ఇంగ్లాండ్‌లోని 'స్టాక్ టన్- డార్లింగ్ టన్' మధ్య ప్రారంభమైంది. ఇది ప్రపంచంలో తొలి ట్రెయిన్ సర్వీసు.
షాడో కేబినెట్: పదవిలో ఉన్న కేబినెట్‌కు సమాంతరంగా వాస్తవంగా పనిచేసే మంత్రి వర్గానికి పోటీగా ప్రతిపక్షం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తమ విధానాలను రూపొందిస్తుంది. దీనినే షాడో కేబినెట్ అంటారు. ఇంగ్లాండ్‌లో ఈ విధానం అధికంగా కనిపిస్తుంది.
హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో...
ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు
తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ ప్రొఫెసర్ జయశంకర్తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్ జయశంకర్'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...
భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఉపయోగపడే విధంగా రన్నింగ్ నోట్స్ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...
పోటీ పరీక్షల్లో ఇండియన్ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...
తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్ పోవాలి వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...
వారన్ హేస్టింగ్స్ 1772 నుంచి 1774 వరకు బెంగాల్ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్ జనరల్ లేదా తొలి గవర్నర్ జనరల్...