సెప్టెంబర్ 21 , 22 తేదీల్లో తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్) ఎంట్రన్స్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రిపేర్ చేసింది. హైకోర్టు అనుమతితో ఈ ఎంట్రన్స్లను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఈనెల 23న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆగస్టు 31 వరకు ఎంసెట్ అప్లై చేసుకునే గడువు పొడిగించింది.
తాజాగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం..
Advertisement
- ఆగస్టు 31న ఈసెట్.
- సెప్టెంబర్ 2న పాలిసెట్.
- సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీలలో ఎంసెట్ (ఇంజనీరింగ్)
- సెప్టెంబర్ 21, 22వ తేదీలలో ఎంసెట్ (అగ్రికల్చర్)
- బీఈడీ, పీజీ సెట్ మినహా అన్ని సెట్లు వచ్చే నెలలోనే