HomeLATESTసైన్స్​ డిగ్రీతో సీఎస్​ఐఆర్ లో టెంపరరీ పోస్టులు

సైన్స్​ డిగ్రీతో సీఎస్​ఐఆర్ లో టెంపరరీ పోస్టులు

హైదరాబాద్​లోని ఐఐసీటీ క్యాంపస్​లో ఉన్న సీఎస్​ఐఆర్​ ఆర్-నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(నీరీ) లో పది టెంపరరీ పోస్టులకు నోటిఫికేషన్​ వెలువడింది. ప్రత్యేకమైన ప్రాజెక్టులో భాగంగా 8 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు, 2 ప్రాజెక్ట్ అసోసియేట్ 2 పోస్టులు భర్తీ చేయనుంది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసేందుకు అర్హులుగా ప్రకటించింది.
ప్రాజెక్టు అసిస్టెంట్​కు నెలకు రూ.20 వేలు, ప్రాజెక్టు అసోసియేట్​కు రూ.31 వేలు ఫిక్స్​డ్​ వేతనం చెల్లిస్తారు. హెచ్​ఆర్​ఏ అదనం.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 24వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాల నోట్​ ఇక్కడ అందుబాటులో ఉంది.

Advertisement

ఆన్​లైన్​లో అప్లై చేయాల్సిన వెబ్​సైట్; ​https://www.neeri.res.in


Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!