నవోదయ విద్యాలయాల్లో ఇంటర్​ (11వ తరగతి) అడ్మిషన్లు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11 వ తరగతిలో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 11 వ తరగతిలో ఖాళీ గా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీన్ని లేటరల్​ ఎంట్రీ విధానంగా పరిగణిస్తారు. Advertisement 2019-20 విద్యా సంవత్సరంలో టెన్త్ చదివిన విద్యార్థులందరూ ఇందులో అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. టెన్త్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సెలెక్షన్​ లిస్టును ప్రకటిస్తారు. ఎన్ సీసీ, స్పోర్ట్స్​ లో ప్రతిభ … Continue reading నవోదయ విద్యాలయాల్లో ఇంటర్​ (11వ తరగతి) అడ్మిషన్లు