సైన్స్​ డిగ్రీతో సీఎస్​ఐఆర్ లో టెంపరరీ పోస్టులు

హైదరాబాద్​లోని ఐఐసీటీ క్యాంపస్​లో ఉన్న సీఎస్​ఐఆర్​ ఆర్-నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(నీరీ) లో పది టెంపరరీ పోస్టులకు నోటిఫికేషన్​ వెలువడింది. ప్రత్యేకమైన ప్రాజెక్టులో భాగంగా 8 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు, 2 ప్రాజెక్ట్ అసోసియేట్ 2 పోస్టులు భర్తీ చేయనుంది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసేందుకు అర్హులుగా ప్రకటించింది. ప్రాజెక్టు అసిస్టెంట్​కు నెలకు రూ.20 వేలు, ప్రాజెక్టు అసోసియేట్​కు రూ.31 వేలు ఫిక్స్​డ్​ వేతనం చెల్లిస్తారు. … Continue reading సైన్స్​ డిగ్రీతో సీఎస్​ఐఆర్ లో టెంపరరీ పోస్టులు