HomeLATEST2021 ఎగ్జామ్​ క్యాలెండర్​

2021 ఎగ్జామ్​ క్యాలెండర్​

వచ్చే ఏడాదికి సంబంధించి నిర్వహించబోయే పరీక్షల కేలెండర్​ను యూపీఎస్​సీ రిలీజ్​ చేసింది. 2021 లో సుమారు 23 పరీక్షలని నిర్వహించనుంది. వచ్చే ఏడాదిలో జూన్​ 27న సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ జూన్ 27న నిర్వహించనుంది. ఈ ఏడాదికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలను 2021 జనవరి 8,9,10,16,17 తేదీల్లో జరుపనుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!