2021 ఎగ్జామ్​ క్యాలెండర్​

వచ్చే ఏడాదికి సంబంధించి నిర్వహించబోయే పరీక్షల కేలెండర్​ను యూపీఎస్​సీ రిలీజ్​ చేసింది. 2021 లో సుమారు 23 పరీక్షలని నిర్వహించనుంది. వచ్చే ఏడాదిలో జూన్​ 27న సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ జూన్ 27న నిర్వహించనుంది. ఈ ఏడాదికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలను 2021 జనవరి 8,9,10,16,17 తేదీల్లో జరుపనుంది. Advertisement