తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 110
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ముషీరాబాద్ ఘటనకు నిరసనగా జూన్ 25న బంద్ కు
పిలుపునిచ్చిన పార్టీ ఏది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
జూన్ 25, 1969 చెన్నారెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ అరెస్టు
చేసి ఏ జైలుకు తరలించారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ రాజమండ్రి
జైలులో ఖైదీలకు మంచి సౌకర్యాలు ఉన్నాయి అన్నదెవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
రామానంద తీర్థ ఎవరిపై విశ్వాసాన్ని ప్రకటిస్తూ తీర్మానం
ప్రవేశపెట్టాడు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే తెలంగాణ
మంత్రులందరు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని
సూచించిందెవరు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
బి.వి.రాజు సూచన మేరకు ఏ రోజున తెలంగాణ మంత్రులు
ముఖ్యమంత్రికి రాజీనామా సమర్పించాలని నిర్ణయించారు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఆందోళన కారులను/ఉద్యమకారులను గుండాలచే
కొట్టించిన తెలంగాణ మంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
బ్రహ్మానందరెడ్డి దూత ద్వారా ఎవరికి రాజీనామా లేఖను
పంపినాడు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తన రాజీనామా ఎవరి ముందు పెట్టమని నిజలింగప్ప
బ్రహ్మానంద రెడ్డిని కోరారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
జూలై 6వ జరిగిన శాసన సభ పక్షం సమావేశంలో ముఖ్య
మంత్రి పై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ తీర్మాణం ప్రవేశపెట్టిన
తెలంగాణ మంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ప్రత్యేక రాష్ట్ర ప్రసక్తే లేదని కేంద్రం హెూం శాఖకు చెందిన
సభ్యులందరు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని పత్రికలు ఏ
రోజున వెల్లడించాయి?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఎవరి అధ్యక్షత తెలంగాణ ప్రజా సమితి జూలై 7న బంద్‌కు
పిలుపు నిచ్చింది?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జూలై 7 బంద్ సంఘటనలో భాగంగా ఎక్కడ రైలింజన్‌కు
ఉద్యమకారులు నిప్పు పెట్టారు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తెలంగాణకు నిర్లక్ష్యం చేశారు అని జయప్రకాశ్ నారాయణ
ఏ సమావేశంలో ప్రసంగించారు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
దేశ సమైక్యతకు రాష్ట్ర విభజనకు సంబంధం లేదు అని
ప్రత్యేకాంధ్ర సదస్సులో ప్రకటించింది ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
గుంటూరులోని ప్రత్యేకాంధ్ర సదస్సుకు సందేశాలు పంపిన
తెలంగాణ నాయకులు ఎవరు?
ఎ. సదాలక్ష్మి
సి. కె.ఎల్. గుప్తా
బి. శ్రీధర్ రెడ్డి
డి. నారాయణ రెడ్డిCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణ సంరక్షణకై నాటి ఆర్థిక మంత్రి వి.బి. రాజు ఏ
రోజున కార్యక్రమాన్ని ప్రారంభించారు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఏర్పాటు కేంద్రం పై
ఒత్తిడి చేసిన ఎం.పి. ఎవరు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
విచక్షణ రహితంగా హైదరాబాదు పి.సి.సి ని ఆంధ్రప్రదేశ్
పి.సి.సిలో కలిపారని పేర్కొన్న ఎం.పి. ఎవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తెలంగాణ పతాక దినం ఏ రోజున నిర్వహించారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
తెలంగాణ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీల్లో చేరవచ్చునని
ఏ రోజున ప్రకటించారు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఆగస్టు 8, 1969 ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏ
యూనివర్సిటీ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
తెలంగాణ మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఏ రోజున
ఆమోదించారు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
తెలంగాణ ఎన్.జి.ఓ లు జూన్ 10న ప్రారంభించిన సమ్మెను
ఎన్ని రోజులు కొనసాగించారు.Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఉస్మానియా యూనివర్సిటీ ఎన్.జీ.ఓలు సమ్మె విరిమించేది లేదని ప్రకటించిన టి.ఎన్.జి.ఓ అధ్యక్షుడు?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 110
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు