తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 104
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ విద్యార్థి, పౌర సంయుక్త కన్వెక్షన్కు ఎన్ని సంస్థలు 61.
పాల్గొన్నాయి?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
తెలంగాణ విద్యార్థి, పౌర సంయుక్త కన్వెన్షన్
ప్రారంభించినవారు క్రిందివారిలో ఎవరు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
లోక్‌సభ ముల్కీ నిబంధనలకు అడ్డు తగిలిన నాయకులు
ఎవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తెలంగాణ ఉద్యోగులు “పోరాట దినోత్సవం” పేరుతో
కార్యాలయాల ముందు పికెటింగ్ ఎప్పుడు నిర్వహించారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తెలంగాణ కోసం దీక్ష కొనసాగించిన / దీక్ష చేసిన ఆంధ్ర
ప్రాంతం నాయకుడు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్
అసోసియేట్స్ 160 మందిలో ఎప్పుడు ఏర్పాటు చేశారు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
పెద్దమనుషుల ఒప్పందం అనుసరిస్తు తెలంగాణ వ్యక్తి
ఉపముఖ్యమంత్రి, తెలంగాణ సీనియర్ అధికారి ప్రభుత్వ
కార్యదర్శి నియమించబడాలి అన్న జె.బి. ముత్యాలు ప్రాతి
నిధ్యం వహించిన మంత్రిత్వ శాఖ?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రత్యేక తెలంగాణ సాధనకై మార్చి 22, 23 తేదీల్లో
వరంగల్‌లో ఎవరి అధ్యక్షతన విద్యార్థి సదస్సు జరిగింది?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
1969లో ఆంధ్రప్రదేశ్ విభజన తప్పదని ఉద్ఘాటించిన మాజి
ఉపముఖ్యమంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కేంద్రం ఇష్టమైతే తెలంగాణ రాష్ట్రం ఇవ్వవచ్చునని, ఆంధ్ర మరియు
రాయలసీమ ఎం.పిలు చెంగల్రాయ నాయుడు, కొమ్మ రెడ్డి
సూర్యనారాయణలు ఏ రోజున ఢిల్లీలో ప్రకటించారు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మార్చి 23, 1969 రాజేంద్రనగర్‌లో కేంద్రమంత్రి గురుపాదస్వామి
పై దాడి జరిగింది అప్పుడు గురుపాదస్వామి చెపట్టియున్న మంత్రిత్వ
శాఖ?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
తెలంగాణ పీపుల్స్ కన్వేక్షన్ మార్చి 25, 1969లో తెలంగాణ
ప్రజా సమితిగా మార్చారు. అయిన మొదటి అధ్యక్షులు
ఎవరు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తాత్కాలిక ప్రాతిపదిక అదనపు ప్రధాన కార్యదర్శిగా మార్చి
24, 1969న నియమితులైనవారు ఎవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తెలంగాణ రక్షణలు అమలు జరిపిన సాకుతో “భావ సమైక్యతా
ప్రజా సంఘటన” సంస్థను స్థాపించింది?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణ సాధక బాధకాల నివృత్తికి సర్వ విధాల కేంద్రం
సహాయం అందిస్తుంది అని దేశీయాంగ మంత్రి వై.బి. చైవాన్
రాజ్యసభలో ఏ రోజున ప్రకటించారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
10 వేలమందికి పైగా హాజరైన భూవనగిరి సభను
ప్రారంభించిన శాసనసభ సభ్యులు ఎవరు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణకు ప్రాంతీయ స్వాతంత్రం కావాలన్న కొండా లక్ష్మణ్
బాపూజీ ప్రతిపాదనను ఖండించిన రీజనల్ కమిటీ తొలి ఛైర్మన్
ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
బి.సి. జైన్ అధ్యక్షతన తెలంగాణ కొరకు తమ వంతు
పాత్ర నిర్వహించిన సంఘం క్రింది వాటిలో ఏది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ప్రత్యేక తెలంగాణ ఆందోళన ఎవరికి ప్రయోజనంలేని చెడు
గాలి వంటిది అని వ్యతిరేఖత చూపిన “నిజలింగప్ప” అధ్యక్షత
వహించిన పార్టీ క్రిందివాటిలో ఏది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
విశాలాంధ్రకు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు
మండలి మాజీ అధ్యక్షుడు ఎం.ఎల్.ఏ ప్రత్యేక తెలంగాణ
ఏర్పాటుకు మద్దతు తెలిపిన వారు ఎవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
రాజీనామాకు పూర్వం కొండ లక్ష్మణ్ బాపూజి నిర్వహించిన
శాఖ?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1969లో కొండ లక్ష్మణ్ రాజీనామ ఆమోదించిన తేదీ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ముల్కీ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు
సంచలనాత్మక తీర్పును ఎప్పుడు వెలువరించింది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
తెలంగాణ ముల్కీ నిబంధనలపై పార్లమెంటు త్రోసి పుచ్చడం
పై లోక్‌సభ చర్చించాలని కోరిన నిజామాబాద్ పార్లమెంటు
సభ్యులు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తెలంగాణ ప్రాంతీయ ఉపసంఘం అంచనా ప్రకారం
తెలంగాణలోని మిగులు నిధులు ఎంత?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 104
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు