తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 84
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ ప్రజలు మొదటి నుండి ఆంద్రులతో కలిసి ఏర్పరిచే విశాలాంధ్ర భావనకు వ్యతిరేకం కానీ ఆ భావనను సమర్థించిన ఇద్దరు తెలంగాణ ప్రజా నాయకులు పేర్లు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వారిలో విశాలాంధ్ర భావనను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని సమర్థిస్తూ నిలబడ్డ నాయకులు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రాష్ట్రాల పునర్విభజన కమిషన్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ క్రింది వాటిలో అటువంటి వ్యాఖ్యలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఈ క్రింది వానిలో స్వాతంత్య్రానంతరం భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నియమించబడిన కమిషన్లను గుర్తించండి
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
విశాలాంద్ర ఏర్పాటుకై పెద్దమనుషుల ఒప్పంద పత్రం పై సంతకాలు చేసిన అందరూ కేవలం ఈ పార్టీ ప్రతినిధులు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ సంఘం ఈ క్రింది వానిలో ఏ అంశాలపై పరిశీలన అధికారం కలిగి ఉంటుంది
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1955లో విశాలాంధ్ర బిల్లు తీర్మానాన్ని కర్నూలు శాసనసభలో ప్రవేశపెట్టారు శాసనసభ కొన్ని సవరణలతో తీర్మానాన్ని ఆమోదించింది వాటిలో ముఖ్యమైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎంత మంది శాసనసభ్యులతో ప్రారంభమైంది
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
1916లో ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణ ఆంధ్ర విలీనం చేస్తున్నప్పుడే 1937లో జరిగిన శ్రీ బాగ్ ఒప్పందం దీనికి సంబంధించినది
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణ వారికి దక్కాల్సి ఉండగా దానిని అవసరం లేని ఆరవ వేలుగా చిత్రీకరించి తొలగించదలచిన వారు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్పీకర్
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మొదట్లో ఉన్న ముల్కీ నిబంధనల ప్రకారం హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేసేందుకు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నివాసం చేసి ఉండాలని నియమం ఉన్నది
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిని అనవసరం అని ప్రకటించిన తరువాత 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని ఉపముఖ్యమంత్రిగా నియమించారు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1969లో పెద్దమనుషుల ఒప్పందంలోని నిబంధనల ఉల్లంఘన పట్ల కలిగిన తీవ్ర అసంతృప్తి వల్ల వచ్చిన మొదటి దశ తెలంగాణ ఉద్యమం ఈ క్రింది కారణాలవల్ల బలోపేతమైంది
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1956 మరియు 69 మధ్య తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర పాలకులకు వివరిస్తూ బాధితులకు తమకు చేతనైన సాయం చేసిన వారిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1967లో 4వ సాధారణ ఎన్నికల వరకు పదవిలో ఉన్న ప్రాంతీయ సంఘం యొక్క రెండవ అధ్యక్షుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గురించి ప్రభుత్వానికి ఎన్నో వివరాలు రాసి అసంతృప్తి పెరిగితే రానున్న పరిణామాలను గురించి హెచ్చరిక చేశారు ఆయన పేరు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1968 –69 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సంఖ్య అధ్యక్షులుగా ఉన్నవారు
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రిక్వైర్మెంట్ యాస్ టు రెసిడెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదించింది
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1968 నవంబర్‌లో శాసనసభ సమావేశంలో తెలంగాణ మిగులు నిధుల విషయం గురించి చులకనగా మాట్లాడిన ముఖ్యమంత్రి
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఉత్తరాది దినపత్రికలు తెలంగాణకు సంబంధించిన ఈ నేతను ఫైర్ ఈటర్ గా పేర్కొనేవి
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1968 జూలై 10న తెలంగాణ ప్రజలు ఈ దినంగా పాటించారు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
1969 జనవరి 5 న మొదటగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ప్రదేశం
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య కార్యాచరణ సమితి కి వ్యతిరేకంగా ప్రతి ఉద్యమాన్ని నడిపిన విద్యార్థి ఫెడరేషన్ వారి కేంద్ర స్థానం
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 84
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు