తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 75
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రాచీన కాలంలో ఒక రాజ్యం యొక్క ఆదాయానికి ప్రధానమైన వనరు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
హైదరాబాద్ సంస్థానం యొక్క మొత్తం విస్తీర్ణంలో సగం దాకా ఈ ప్రాంతం వ్యాపించి ఉండేది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో గల జిల్లాల సంఖ్య
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఖమ్మం జిల్లా తొలుతగా ఉన్న ఈ జిల్లా నుంచి ఏర్పడింది
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
హైదరాబాదు రాజ్యంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య అనంతరం జరిగిన మార్పులలో ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
1948లో మహాత్మా గాంధీ మరణానంతరం అతని అనుచరులైన ఈ క్రింది వారు సేవాగ్రామ్ ఆశ్రమంలో సమావేశం నిర్వహించి గాంధీ చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను ఒకరికి అప్పగించారు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఆంగ్ల తత్వవేత్త జాన్ రస్కిన్ రచించిన ఈ గ్రంథాన్ని చదివిన మహాత్మా గాంధీ ఎంతో ప్రభావితుడై దానిని సర్వోదయ పేరుతో గుజరాతి భాషలోకి అనువాదం చేశారు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
గాంధీజీ ప్రతిపాదించిన సర్వోదయ సిద్ధాంతంలో ఈ కిందివి ప్రధాన లక్ష్యాలు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
గాంధీజీ ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సర్వోదయ సమితి మొదటి సమావేశం ఈ రాష్ట్రంలో జరిగింది
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లిలో 1951 ఏప్రిల్ లో జరిగిన సర్వోదయ సమావేశం ఎన్నవది
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
భూదానోద్యమానికి నాంది పలికిన సంఘటన జరిగిన గ్రామం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
వినోబా భావే పలు గ్రామాలు తిరుగుతూ భూస్వాములకు విజ్ఞప్తి చేస్తూ వారి భూమిలో ఇంత భాగాన్ని భూమి లేని వారికి దానం చేయమని అభ్యర్థించాడు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
దానం గా వచ్చిన భూమిని పంచడానికి ఆ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి 1951 జూన్ లో వినోబాభావే భూదాన యజ్ఞ సన్నిదిని ఏర్పాటు చేశాడు. దీనిలో కన్వీనర్లుగా నియమింపబడిన వారు
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
వినోబాభావే తరువాత 1952 ఆగస్టులో ఈ నాయకుడు హైదరాబాదు వచ్చి జడ్చర్ల నాగర్ కర్నూలు కల్వకుర్తి వగైరా గ్రామాల్లో ప్రసంగించి చూదానోద్యమాన్ని విపరీతంగా ప్రభావితం చేశారు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణలో వినోబాభావే మాదానోద్యమ రెండవ యాత్ర ఏ సంవత్సరంలో ఖమ్మం జిల్లా నుండి ప్రారంభమైంది
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
వినోబా భావే తలపెట్టిన భూదానోద్యమానికి మద్దతు పలికిన వారిలో క్రింది వారిలో సరైన వారిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
వినోబా భావే పర్యటిస్తున్న ప్రాంతాల్లో ఈ వర్గం వారు ఆయనకు వ్యతిరేకంగా అనేకసార్లు కరపత్రాలు పంపిణీ చేశారు మరియు ఆయనను ప్రభుత్వ గూడచారిగా ప్రచారం చేశారు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
వినోబా భావే భూదానోద్యమం మరియు పాదయాత్రలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారు
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
భూదానోద్యమంపై కల తీవ్ర విమర్శలు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భూదానోద్యమం ఈ క్రింది ప్రధాన లక్ష్యంతో నిర్వహించబడింది
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భూదానోద్యమం దాదాపు ఇన్ని సంవత్సరాల పాటు సాగింది
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనే గ్రంధాన్ని రాసిన వారు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
భారతదేశవ్యాప్తంగా 13 సంవత్సరాల్లో 36 వేల మైళ్ళ పాదయాత్ర చేసి వినోబాభావే ఇంత భూమిని దానంగా పొందారు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
హైదరాబాదు చివరి నిజాం వినోబాభావే మొదటి భేదాన యాత్ర సందర్భంగా ఇన్ని ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 75
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు