HomeLATESTతెలంగాణ భావన (1971కు ముందు)

తెలంగాణ భావన (1971కు ముందు)

నిజాం కాలం నాటి ప్రధాన మంత్రులు

1వ సాలర్ జంగ్ (తురాబ్ అలీఖాన్) – 1853 నుండి 1883 వరకు

2వ సాలర్ జంగ్ (లాయక్ అలీఖాన్) – 1884 నుండి 1887 ఏప్రిల్ వరకు

అస్మాన్ జా 1889 నుండి 1894 వరకు

మహారాజా సర్ కిషన్ ప్రసాద్ 1901 నుండి 11 వరకు

ఒకటో సాలార్​జంగ్​

  • ముగ్గురు నిజాం రాజుల ( 4వ, 5వ, 6వ నిజాం) దగ్గర ప్రధానమంత్రిగా పని చేశారు.
  • 1865లో జిలాబందీ విధానాన్ని ప్రవేశ పెట్టాడు.
  • హైదరాబాద్ సివిల్ సర్వీసెస్​ ను స్థాపించాడు.
  • 1వ సాలార్​ జంగ్​ నియమించిన మొదటి న్యాయశాఖ మంత్రి బషీర్ ఉద్దాలా.
  • ఇతడు ఏర్పాటు చేసిన పోలీస్ దళాన్ని ‘నిజామత్’ అంటారు.
  • నిజాం కాలంనాటి జిల్లా ఎస్పీని ‘మొహేతెమిం’ అంటారు.

    రెండో సాలార్​జంగ్ (లాయిక్ అలీఖాన్)

    • ఇతడు 1884, ఫిబ్రవరి 21న ఫర్షియన్​ భాష స్థానంలో ఉర్దూను అధికార భాషగా ప్రకటించారు.
    • నిజాం అలీఖాన్​ సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన నిజాం.
    • నసీర్ ఉద్ధౌలా కాలంలో ‘వహాబి’ ఉద్యమం ప్రారంభమైంది.
    • 1857 తిరుగుబాటు కాలంనాటి నిజాం అబ్జల్ ఉద్ధౌలా. ఈయన 1858 లో ‘హోలిసిక్క’ వెండి నాణాలు ముద్రించినాడు.
    • స్టార్ ఆఫ్ ఇండియా (విశ్వసనీయ మిత్రుడు) అనే బిరుదు అబ్జల్ ఉద్గాలా పొందాడు.

    తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్షులు – ఉపాధ్యక్షులు

    కాలంఅధ్యక్షులుఉపాధ్యక్షులు
    1960‌‌–62కె. అచ్యుత రెడ్డిమసుమా బేగం
    1962–67టి. హయగ్రీవాచారిరంగారెడ్డి
    1967–72జె.చొక్కారావుకోదాటి రాజమల్లు
    1972–73కోదాటి రాజమల్లుసయ్యత్​ రహమత్ అలీ
    • హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ పట్టభద్రుడు రాయ్ బాలముకుంద్.
      • 1887లో నిజాం కాలేజి స్థావన అనుబంధంగా ప్రారంభం నుండి బోధన భాష – ఇంగ్లీషు.
        • 1892 నుండి ‘కానూన్ -భా-ముభారక్’ పేరుతో కొత్త రాజ్యాంగం అమలు.
      • 1906లో భాగ్యరెడ్డి వర్మ ‘జగన్ మిత్ర మండలి’ స్థాపించాడు.
        • 1935లో ముల్కీ లీగ్ ఏర్పాటు
      • రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి రిపోర్టు చేయడానికి అయ్యంగార్ కమిటిని ఏర్పాటు చేశారు (1937)
        • భారత ప్రభుత్వం మరియు నిజాం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒడంబడిక ‘యథాతధ ఒడంబడిక’ (Stand Still Agreement) 1947 నవంబర్​ 29
      • 1947 డిసెంబర్​ 4న నిజాం కారుపై లా విద్యార్థి నారాయణరావు బాంబు దాడి
        • 1942 కామారెడ్డిగూడెంలో విసునూరు దొర గుండాలు షేక్​ బందగీని హత్య చేశారు.
      • 1946 జూలై 4న కడివెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య హత్య
        • విసునూరు దొరకు వ్యతిరేకంగా సాకలి ఐలమ్మ పోరాటం చేసింది.
      • 1946-51 మధ్య తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది.
        • 1948 ఆగస్టు 22న ‘షోయబుల్లా ఖాన్’ను కాచిగూడలో హత్య చేశారు. (ఇమ్రోజు పత్రిక ఎడిటర్)
      • 1927 నవంబర్ 12 – (ఎం.ఐ.ఎం) మజ్లిస్ ఇత్తిహాదుల్ ముసల్మిన్’ (నవాబ్ మహమూద్ నవాజ్ ఖాన్) పార్టి స్థాపన.
        • 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ భారత్ యూనియన్లో విలీనం.
      • 1949లో ‘జాగీర్దారీ వ్యవస్థ’ను రద్దు చేశారు.
        • 1950లో రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలులోకి వచ్చింది.
      • 1952 వరంగల్ లో ముల్కి ఉద్యమం ప్రారంభం. వరంగల్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నవారు. హయగ్రీవాచారి.
        • ముల్కీ ఉద్యమం ప్రభావంతో ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’, ‘గోంగూర పచ్చడి గో బ్యాక్’ అనే నినాదం బలపడింది.
    • జనరల్ చౌదరి మిలటరీ పాలన
      1948 సెప్టెంబర్ 19 నుండి 1948 డిసెంబర్ 1 వరకు.
    • ఎం.కె. వెల్లోడి పాలన
      1949 డిసెంబర్ 1 నుండి 1952 నుంచి మార్చి 6 వరకు.
    • బూర్గుల రామకృష్ణారావు పాలన
      1952 మార్చి 6 నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు.
    చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు డా॥ బి.ఆర్.అంబేద్కర్
    ప్రతిపాదించిన కొలమానాలు మూడు. అవి
    1. జనాభా
    2. భౌగోళిక విస్తీర్ణం
    3. ఆర్థిక స్వావలంబనం (దీనికి అధిక ప్రాధాన్యత)

    DONT MISS REVISION NOTES :

    తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్​ నోట్స్ 1
    తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్​ నోట్స్ 2
    నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్​ నోట్స్ 3
    తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్​ నోట్స్ 5
    భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
    వివిధ ఇండెక్స్​లు.. ఇండియా ర్యాంకు
    తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
    తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
    తెలంగాణ ప్రభుత్వ పథకాలు
    జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
    విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
    స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
    రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
    భారతదేశంలో బ్రిటిష్​ గవర్నర్​ జనరల్స్​
    భక్తి… సూఫీ ఉద్యమాలు

    merupulu.com
    RELATED ARTICLES
    PRACTICE TEST
    text books free download
    indian constitution
    LATEST
    telangana history
    CURRENT AFFAIRS

    1 COMMENT

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    error: Content is protected !!