తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 71
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
గిరిజన రైతాంగ సాయుధ పోరాటాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1857 60 సంవత్సరాల మధ్య ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో వీరి నాయకత్వంలో సుమారు 300 మంది గిరిజన గోండు ప్రజలు రోహిల్లా ముస్లింలు తమ ప్రాంత విముక్తి కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
భద్రాచలం పశ్చిమగోదావరి సరిహద్దును గల పాపికొండల అడవి ప్రాంతంలో ఈ గిరిజనులు పావుకారుల దోపిడీకి అటవీ అధికారులకు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1938 40 సంవత్సరాల మధ్య ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ జోడేఘాట్ బాబేఝురి ప్రాంతంలో కొమరం భీమ్ అనే గోండు వీరుడు గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ ఇచ్చిన వినాదాలు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
1946 51 సంవత్సరాల మద్య హైదరాబాదు నిజాం రాజ్యంలోని వీరి నాయకత్వంలో భూమి భుక్తి మరియు విముక్తి అనే నినాదంతో నిజాం ప్రభుత్వ భూస్వామ్య దోపిడీ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
నిజాం రాజ్యంలో జరిగిన అనేక గిరిజన రైతాంగ సాయుధ పోరాటాల్లో ఈ క్రింది వానిలో ముఖ్యమైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
మొట్టమొదటి ఆటవీ చట్టం భారతదేశంలో ప్రవేశపెట్టబడిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1865 మొదటి అటవీ చట్టం ఈ లక్ష్యం దిశగా ప్రయత్నించింది
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
అడవులపై ప్రభుత్వ నియంత్రణను పెంచడం మరియు అడవులలోకి సామాన్యులు చొరబడటం పశువులను మేపడం వంటి చర్యలు నిషేధించడం ఈ అటవీ చట్టం ద్వారా ప్రకటించబడింది
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
భారతదేశంలో మొదటి అటవీ విధానం ప్రకటించబడిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1917 భూమి బదలాయింపు చట్టం ఈ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాటులకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చింది
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
శివాయి జమాబంది అనగా
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఈ క్రింది వానిలో ఫారెస్ట్ రేంజర్లు అటవీ అధికారులు ఫారెస్ట్ గార్డుల అధికారాలను బలోపేతం చేసిన చట్టం
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
1857లో హైదరాబాద్ రాజ్యంలో సాలార్ జంగ్ కాలంలో ఈ శాఖ ప్రారంభించబడినది
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ రెండు పనులు ప్రభుత్వం ద్వారా నిషేదింపబడ్డాయి
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నిజాం రాజ్యంలో జరిగిన గిరిజన పోరాటాలకు సంబంధించిన విలువైన ఆధారాలను సేకరించి సమకూర్చిన వారు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
గోండు గిరిజనులకు పుట్టినిల్లు అని చెప్పగల పూర్వపు బస్తర్ సంస్థానం నేడు ఏ రాష్ట్రంలో కలదు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సంఖ్యాపరంగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతి
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1994లో గోండు గిరిజన జాతి చీహార్ ఆంద్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రం వరకు వ్యాపించి ఉందని షెడ్యూలు తెగలు అనే పుస్తకంలో పేర్కొన్న సంస్థ
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
గోండుల లోపల ప్రధాన రకాలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
గిరిజనుల పైన జరిగిన అక్రమాలు నిర్బంధాలు దోపిడీలకు వ్యతిరేకంగా ఈ క్రింది వానిలో ఏ జాతులవారు తిరుగుబాటులను లేవదీశారు
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
రాంజీ గోండు కాలంలో పలు రాజకీయ పరిణామాలను ఆసరాగా చేసుకుని గోండులు ఈ కోటను హస్తగతం చేసుకున్నారు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
రాంజీ గోండు హాజిరోహిల్లా వారి అనుచరులైన వెయ్యి మంది గెరిల్లా సైనికులను వేటాడి ఉరివేసిన “వెయ్యి ఉరుల మర్రి”చెట్టు ఏ ప్రాంతంలో ఉంది
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కొమురం భీం జీవించిన కాలంలో అసిఫాబాద్ ప్రాంతంలో ఈ క్రింది తెగలలో ఎవరు అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
గిరిజనులపై విధించిన బంచేరాయి పన్ను ఏ పనికి వ్యతిరేకంగా ఏ పనికి శిక్షగా విధించబడింది
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 71
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు