తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 66
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
రుంజ అనే వాయిద్యాన్ని ఇలా కూడా పిలుస్తారు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
రుంజ అనే వాయిద్య ప్రసక్తి ఈ క్రింది గ్రంథంలో కలదు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రుంజ అనే వాయిద్యాన్ని అవబకాడు అని ఏ కాలం నాటి శాసనంలో పేర్కొన్నారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
రుంజవారు ఈ క్రింది వారిలో ఏ కథలను ఎక్కువగా విశ్వబ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి గానం చేస్తారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
పంచాణము వారు అనగా
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
సాధన శూరులు అనే ఆశ్రిత ఉపకులం వారు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ కులం వారి ఇళ్లకు వెళ్లి తమ గారడీ విద్యను ప్రదర్శించి వారిని
మాత్రమే యాచిస్తారుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
సాధన శూరులు పద్మశాలీల కుల పెద్ద ఇంటి ముందు ఈ విద్యలలో వీటిని ఎక్కువగా ప్రదర్శించి వినోదం పంచుతారు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సాధన శూరులు తమ గారడీ లేదా ఇంద్రజాల విద్యను ప్రదర్శించిన తరువాత వాళ్ళు స్వీకరించే ధనాన్ని లేదా కట్నాన్ని ఇలా పిలుస్తారు_(b)
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
మహాభారతంలోని పాండవులకు సంబంధించిన కథలు మాత్రమే గానం చేసే పాండవుల వాళ్లు ఈ కులానికి ఆశ్రితులు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
పాండవుల వాళ్లు గానం చేసే అన్ని కథలలో ముఖ్యమైనవి
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
పాండవుల వాళ్లు కథను చెబుతూ ప్రధాన కథకుడు వాడే వాయిద్యం పేరు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పెక్కర్లు అనే ఉపకులం వారు ఈ కులాన్ని ఆశ్రయించి జీవనం సాగిస్తారు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కులం బిడ్డలు అనే పేరు ఏ ఉపకులం వారికి కలదు
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సెక్కర్లవారు గానం చేసే కథలలో ముఖ్యమైనవి
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
పెక్కర్లవారు ఆంద్రాలోని ఈ జిల్లాలలో సంచరించేవారు
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యక్షగాన పధ్ధతిలో కథలు చెప్పే టెక్కర్ల బృందం కుటుంబాలు ఎన్ని మిగిలాయి
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
చిందువాళ్లు చిందు మాదిగలు అనే మారు పేర్లు కల చిందు భాగవతుల వారు ఈ కులాన్ని యాచించి జీవిస్తారు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
చిందు భాగవతుల వారు మాదిగ వారికి ఈ పురాణం చెప్పి యాచిస్తారు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
జాంబవ పురాణం తో పాటు చిందు భాగవతుల వారు అద్భుతంగా గానం చేసే కథలు
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తెలంగాణలోని ఈ జిల్లాలో చిందు బృందం సారంగధర అనే కథను చెప్పడం ద్వారా జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి కాల్చింది
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
నిజామాబాద్ జిల్లా వారు ప్రదర్శించే సారంగధర కథలు చిత్రాంగి పాత్రను పోషించే
ఈ కళాకారిణికి అంతర్జాతీయంగా పేరు ఉంది ఆ కళాకారిణి పేరుCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
కొన్ని ఉపకులాల వారు చేసే కుల కథ గానాలలో ముఖ్యమైన పట ప్రదర్శనలో
పట ప్రదర్శన కథకులు పురాణ కథలు దీనిపైన చిత్రించి దాన్ని గుండ్రని రీలు లాగా
చుడుతూ కథను ప్రదర్శిస్తారుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
కూన పులి వారు మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ కులం వారి ఇళ్లకు వెళ్లి
యాచిస్తారుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
కింది పేర్లలో కూనపులి వారికి కల నామాంతరాలు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కూన పులి వారు ఈ రెండు కథలను గానం చేసి యాచిస్తారు
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 66
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
Super metirial