ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ విడుదలైంది. జులై 18, 19, 20 తేదీల్లో డెయిలీ రెండు సెషన్లలో ‘కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)’ పద్ధతిలో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎంసెట్‌కు భారీగా పోటీ నెలకొంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్‌కు దాదాపు 1.71 లక్షల మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,150 మంది దరఖాస్తు చేసుకున్నారు.
CLICK HERE
EAMCET 2022 (ENGINEERING) QUESTION PAPERS WITH KEY
Super
Hii
Hii
Super
Hik naga
Good education in our college