టెట్ 2023 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలుగు మెథడాలజీ 2 (TS TET TELUGU METHODOLOGY)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
‘తెలుగు విభిన్న సంస్కృతులను తనలో విలీనం చేసుకునే సమర్ధత కలదని ఎంతో సమన్వయ శక్తి కలిగి ఉన్నదని’ వ్యాఖ్యానించిన వైజ్ఞానికుడెవరు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
‘పరభాష ద్వారా నేర్పే విద్య సోపానాలు లేని సౌధం వంటిదని అన్నదెవరు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
‘శిశువు తన అభిప్రాయాన్ని సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష’ అని నిర్వచించినది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా ప్రశసించినదెవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
‘మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష, దూది పాల వంటిదని మాతృభాషా ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పిందెవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
‘విద్యా వ్యవస్త సాధించాల్సిన అంతిమ ధ్యేయాలుగా నిర్ణయించిన ఆశయాలను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఆధునిక భారతీయ విద్యాగమ్యాలకు ఒక ఉదాహారణ ఇవ్వండి?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
తెలంగాణ భాషా దినోత్సవం…..?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కింది వాటిలోంచి గమ్యాలకు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
లక్ష్యాలు…వేటి నుంచి ఏర్పడతాయి?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
స్పష్టీకరణాలు సంబంధించి సరైన స్టేట్మెంట్ గుర్తించండి?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలాషనీమైన ఫలితం’
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, సంశ్లేషణ , విశ్లేషణ మూల్యాంకనం మొదలైనవి ఏ రంగంలో అంశాలు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కింది వాటిలో జ్ఞానాత్మక రంగం లక్ష్యం కానిది ఏది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఒక సంక్లిష్ఠ విషయాన్ని సామాన్య భాగాలుగా విభజించి వాటి క్రమాన్ని వాటి మధ్య సంబంధాన్ని గుర్తించగలగడాన్ని … అంటారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
మెదడు ద్వారా కండలరాల అవయవాల కదలికలను సమన్వయం చేయగలిగే శక్తి … రంగంలో అంతర్భాగం?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో మానసిక చలనాత్మకరంగం లక్ష్యం కానిది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
గ్రహణం, ప్రతిస్పందన, మాల్యనిర్ధారణ, వ్యవస్థీకరణ, లక్షణీకరణ, ఇవి ఏరంగంలో భాగాలు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
హావాభాలను ప్రదర్శించడం ఏ రంగానికి చెందినది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఒక విద్యార్థి సవర్ణధీర్ఘసంధి, అత్వసంధి మధ్య ఉన్న పోలికలను చెప్పగలిగాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఒక విద్యార్థి‘ సుమతీ’ పద్యాలను సేకరించి చదివాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
వైఖరి అనే లక్ష్యం ఏ రంగానికి చెందింది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
తన రచనలోని లోకోక్తులను, జాతీయాలను ఉపయోగిస్తారు. ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
విద్యార్థి అభ్యసనం ద్వారా సాధించాల్సిన అభివృద్ధి ప్రమాణాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భాషా విద్యాప్రమాణాలను పాఠశాల స్థాయిలో ఎన్ని దశలుగా విభజించారు?
Correct
Incorrect
Leaderboard: తెలుగు మెథడాలజీ 2 (TS TET TELUGU METHODOLOGY)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||