టెట్ 2023 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
మ్యాథ్స్ 10 (TS TET MATHS)
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 ఉన్న, ఆ
సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడుతుందని సాధారణీకరిస్తే
విద్యార్థి ఈ విద్యా ప్రమాణం సాధించినట్లవుతుంది.Correct
Incorrect
-
Question 2 of 24
2. Question
పియాజె సంజ్ఞానాత్మక వికాసదశలలో అభ్యాసకుడు బహురూప
నిత్యత్వ నియమము అవగాహన చేసుకొనే దశCorrect
Incorrect
-
Question 3 of 24
3. Question
తగు కారణాలతో జ్యామితీయ సిద్ధాంతాల నిరూపణ చేయడానికి
దోహదపడే బోధనా పద్ధతిCorrect
Incorrect
-
Question 4 of 24
4. Question
a + b = c, cxb = a a, b, c ∈ N,
అయితే దీనిలో ఇమిడియున్న భావనల రకంCorrect
Incorrect
-
Question 5 of 24
5. Question
విద్యార్థులకు ‘దశాంశ భిన్నాలు’ బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు
ఉపయోగించు మిక్కిలి అనువైన బోధనా సామాగ్రిCorrect
Incorrect
-
Question 6 of 24
6. Question
గణితంలో భావనలు అనుక్రమంలో ఉంటాయి. విద్యార్థికి ప్రాథమిక
భావనల పట్ల సరైన అవగాహన లేకుంటే అభ్యసనంలో ఆ విద్యార్థి
పురోగమించడానికి గణితోపాధ్యాయునిగా తీసుకోవలసిన దిద్దుబాటు
చర్యCorrect
Incorrect
-
Question 7 of 24
7. Question
ఈ కింది నికషాంశ రూపాల్లో ఏది ‘సంబంధాలు ఏర్పాటు చేస్తారు’
అనే ‘స్పష్టీకరణము’ పరీక్షించడానికి అనుకూలమైనది?Correct
Incorrect
-
Question 8 of 24
8. Question
సూక్ష్మబోధన చక్రంలో, మొదటి సగంలో ఉండే మూడు దశలు ఈ
కింద చూపబడిన క్రమంలో ఉంటాయి.Correct
Incorrect
-
Question 9 of 24
9. Question
ఈ కింది వాక్యాలను, అవి ఇవ్వబడిన క్రమంలోనే పరిశీలించండి.
‘నేను ఈ రోజు జన్మించకుంటే, రేపు నీవు జన్మించవు ……
అందువల్ల రేపు నీవు జన్మించవు.”
వీటితో తార్కికంగా సరిపోయే వాక్యముCorrect
Incorrect
-
Question 10 of 24
10. Question
‘విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు; అదొక సహజ
ప్రక్రియ; అది పరిసరాలు కలిగించే అనుభవాల వల్ల ఏర్పడు తుంది’
ఈ భావనను వ్యక్తపరిచిన విద్యావేత్తCorrect
Incorrect
-
Question 11 of 24
11. Question
ఈ కింది పాదాల్లో ఏది, ఆర్యభట్టీయంలోని కాలమానాన్ని,
గ్రహగతుల గురించిన వర్ణనలు కలిగి ఉంటుంది?Correct
Incorrect
-
Question 12 of 24
12. Question
‘గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు, జీవితంతో సహసంబంధం కలిగి
ఉండటమే కాకుండా, జీవితంలో విద్యార్థి స్థిరపడటానికి కూడా సహకరించాలి.
ఈ కంది సూత్రాల్లో ఏది ఈ విషయాన్నే తెలియజేస్తుంది?Correct
Incorrect
-
Question 13 of 24
13. Question
ఈక్రింది వానిలో ముఖ్యమైన గణిత వనరు కానిది
Correct
Incorrect
-
Question 14 of 24
14. Question
కింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది
Correct
Incorrect
-
Question 15 of 24
15. Question
కింది వానిలో విద్యాప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది
Correct
Incorrect
-
Question 16 of 24
16. Question
మున్నిక్ వర్గీకరణకు సంబంధించని గణిత విద్యావిలువ
Correct
Incorrect
-
Question 17 of 24
17. Question
కింది వానిలో ఏది గణితానికి బాహ్య సహసంబంధాన్ని
సూచిస్తుంది.Correct
Incorrect
-
Question 18 of 24
18. Question
వ్యాసరూప ప్రశ్న యొక్క ఒక ప్రయోజనం
Correct
Incorrect
-
Question 19 of 24
19. Question
నల్లబల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి కానిది
Correct
Incorrect
-
Question 20 of 24
20. Question
అవగాహనకు చెందిన స్పష్టీకరణ
Correct
Incorrect
-
Question 21 of 24
21. Question
“సంఖ్య, రాశుల, మాపనాల విజ్ఞానమే గణితం” అని
నిర్వచించినదిCorrect
Incorrect
-
Question 22 of 24
22. Question
ఈ క్రింది వానిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రము కానిది.
Correct
Incorrect
-
Question 23 of 24
23. Question
ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వలన ప్రయోజనము
Correct
Incorrect
-
Question 24 of 24
24. Question
హంటర్స్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన
అంశంCorrect
Incorrect
Leaderboard: మ్యాథ్స్ 10 (TS TET MATHS)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TSTET DAILY TESTS
DONT MISS.. THIS E-BOOK (LATEST EXAM PATTERN ONLINE TESTS 2023)