టెట్ 2023 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
సైకాలజీ 14 (PSYCHOLOGY)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
CRCలోని ఆర్టికల్ 28 ఏ హక్కును తెలియజేస్తుంది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఎడ్యుకేషనల్ రిసోర్స్ సెంటర్ కు సంబంధించి ఏ ఆర్టికల్ ప్రకారం బాలలందరూ ఎలాంటి వివక్ష లేకుండా హక్కులను అనుభవిస్తారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు గురించి ప్రస్తావించిన విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 6–14ఏళ్ల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుందని తెలియజేసే సెక్షన్ ఏది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
సాధారణంగా దృష్టి లోపాన్ని గుర్తించడానికి వైద్యులు స్నెలెన్ చార్ట్ పరీక్ష లేదా ఏఐఐఎమ్ఎస్ చార్ట్ పరీక్షను ఉపయోగిస్తారు. అయితె స్నెలెన్ చార్ట్‌లో అక్షరాలు ఎన్ని వరుసల్లో రాసి ఉంటాయి?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
బోధించాల్సిన అంశాన్ని గుర్తించి ఆ అంశాన్ని కొన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసుకుని బోధించే శాస్త్రీయ పద్ధతి కార్యవిశ్లేషణ అని బుద్ది మాంద్యుల కార్యక్రమాల గురించి చెప్పింది ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కింది వాటిలో భావావేశ రంగానికి చెందని అంశం ఏది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు ఐఏఎస్ టాపర్‌ను ప్రేరణగా తీసుకుని కష్టపడి సివిల్స్‌కు ప్రిపేర్ కావడం అనేది ఏ రకమైన ప్రేరణ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
సుభాషిణి వరల్డ్ జాగ్రఫీ పాఠాన్ని పూర్తిగా నేర్చుకుంది. ఇండియన్ జాగ్రఫీ పాఠాలను పున:స్మరణం చేయడంలో ఆమె ఆటంకాలను ఎదుర్కొంది అయితే ఇది ఏరకమైన అవరోధం?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
6వ తరగతి చదువుతున్న సునీత ఒక పద్యాన్ని 100శాతం నేర్చుకుంది. అయితే 20 నిమిషాల తర్వాత ఆమెకు ఎంతశాతం గుర్తుంటుంది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రెండో తరగతి చదువుతున్న కోమలి 25 ఎక్కాలు, 15 పద్యాలు అనర్గళంగా చెప్పింది. అయితే కోమలి స్మృతిని గుర్తించుము?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా లేదా పాక్షికంగా మరొక స్థితిలో జరిగే అభ్యసనానికి అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు. సుధారాణి బాగా వంట చేయగలదు. పాఠాలు చెప్పగలదు. ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
బ్రూనర్ సిద్ధాంతంలోని నాలుగు అంశాల్లో సరికాని అంశాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కింది వాటిలో వైగాట్స్కీకి సంబంధం లేని అంశం?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్: సైకాలజీ ఆఫ్ మోడలింగ్ రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కార్యసాధక నిబంధనం థార్నడైక్ ఏ నియమంపై ఆధారపడి ఉంటుంది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
గణిత ఉపాధ్యాయుడి పట్ల భయం వల్ల గణితంలో వెనకబడి ఉండడం అనేది ఏ నిబంధనకు చెందినది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కింది వాటిలో అభ్యసనం కాని అంశాలను గుర్తించండి?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో చోటు దక్కించుకోలేని విద్యార్థి కళాశాల మొదటి ర్యాంకు తెచ్చుకోవడం ఏవిధమైన రక్షక తంత్రం?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
డ్రాయింగ్ క్లాసులో మనోజ్‌కుమార్ అందరికంటే ముందుగా డ్రాయింగ్‌ను పూర్తి చేయడం?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కాలంలో సంబంధం లేకుండా పూర్తి చేసే ప్రజ్ఞా మాపనులను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
విద్యార్థి శారీరక వయసు 70 నెలలు, మానసిక వయసు 84 నెలలు. అయితే ఆ విద్యార్థిలో ప్రజ్ఞా లబ్ది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సార్వత్రిక వ్యాకరణం కింది వాటిలో ఎవరికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సాంఘీక వికాసంలో ముఠాదశ ఏ దశలో ఏర్పడుతుంది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
విద్యార్థి ఏ దశలో అవాస్తవిక, కాల్పనిక సమస్యల గురించి ఆలోచించి వాటికి తగిన పరిష్కారాన్ని చెప్పగలడు?
Correct
Incorrect
Leaderboard: సైకాలజీ 14 (PSYCHOLOGY)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TSTET DAILY TESTS
PSYCHOLOGY PEDAGOGY 3 (సైకాలజీ పెడగాజి) |
PSYCHOLOGY PEDAGOGY 2 (సైకాలజీ పెడగాజి) |
PSYCHOLOGY PEDAGOGY 1 (సైకాలజీ పెడగాజి) |
ENVIRONMENTAL SCIENCE 8 (పర్యావరణం) |
ENVIRONMENTAL SCIENCE 7 (పర్యావరణం) |
DONT MISS.. THIS E-BOOK (LATEST EXAM PATTERN ONLINE TESTS 2023)
7 th class