Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsబాసర ఐఐఐటీ ప్రొవిజనల్​ సెలెక్షన్​ లిస్ట్

బాసర ఐఐఐటీ ప్రొవిజనల్​ సెలెక్షన్​ లిస్ట్

బాసర ట్రిపుల్​ ఐటీ ప్రొవిజనల్​ సెలెక్షన్​ లిస్ట్ విడుదలైంది. ఆర్జీయూకేటీ (RGUKT- Rajiv Gandhi University of Knowledge Technologies) బాసర ట్రీపుల్​ ఐటీలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గత నెలలోనే నోటిఫికేషన్​ విడుదలైంది. ఆరేండ్ల ఇంటిగ్రేటేడ్​ బీటెక్ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. అప్లై చేసుకున్న టెన్త్ ఉత్తీర్ణులైన​ విద్యార్థుల్లో మార్కుల మెరిట్​ ఆధారంగా ప్రొవిజనల్​ సెలెక్షన్​ లిస్ట్ విడుదలైంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!