Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSన్యూ ఇండియా అస్యూరెన్స్​లో 300 ఆఫీసర్స్​ పోస్టులు

న్యూ ఇండియా అస్యూరెన్స్​లో 300 ఆఫీసర్స్​ పోస్టులు


ది న్యూ ఇండియా అస్యూరెన్స్​ కంపెనీ లిమిటెడ్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ పోస్టుల రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 300

అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైన డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయసు: 1 ఏప్రిల్​ 2021 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రిలిమ్స్​, మెయిన్స్​ (ఆబ్జెక్టివ్​, డిస్క్రిప్టివ్​ టెస్ట్​), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ ప్యాటర్న్​: ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. పరీక్షకు 60 నిమిషాల సమయం కేటాయించారు.

మెయిన్స్​ ఎగ్జామ్​: ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్​ టెస్ట్​, 30 మార్కులకు డిస్క్రిప్టివ్​ టెస్టు ( లెటర్​ రైటింగ్​ 10 మార్కులు, ఎస్సే 20 మార్కులు) ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఆన్​లైన్​లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్ ఉంటుంది.

దరఖాస్తులు: ఆన్​లైన్​

అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కు​ రూ.100 చెల్లించాలి.

చివరితేది: 21 సెప్టెంబర్​

ఫేజ్​1 ఆన్​లైన్​ ఎగ్జామ్​: అక్టోబర్​ 2021
ఫేజ్​2 ఆన్​లైన్​ ఎగ్జామ్​: నవంబర్​ 2021

వెబ్​సైట్​: www.newindia.co.in

Advertisement

ఇంగ్లిష్​ లాంగ్వేజ్​ 30 మార్కులు
రీజనింగ్​ ఎబిలిటి 35 మార్కులు
క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​ 35 మార్కులు

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!