తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరపు కొత్త అకడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 213 పని దినాలుండే షెడ్యూల్ను ప్రకటించింది. వీటిలో 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను లెక్కలోకి తీసుకుంది.
కొత్త క్యాలెండర్ ప్రకారం అన్ని పాఠశాలలకు
అక్టోబరు 6 నుంచి 17 వరకు దసరా సెలవులు
మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు,
జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు,
ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు
Advertisement



