HomeLATESTఆగస్టు 5న టీఎస్ ​ఎంసెట్: కొత్త షెడ్యూల్ రెడీ

ఆగస్టు 5న టీఎస్ ​ఎంసెట్: కొత్త షెడ్యూల్ రెడీ


జులైలో జరగాల్సిన టీఎస్​ఎంసెట్ ఎగ్జామ్స్​ఆగస్టు 4 లేదా 5 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి కొత్త షెడ్యూల్​ను ఉన్నత విద్యా మండలి రెడీ చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో జూన్, జులై నెలల్లో జరిగే టీఎస్​ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్ ఎంట్రెన్స్ లు వాయిదాపడ్డాయి. ఈ పరీక్షలను నిర్వహించే తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇతర పోటీ పరీక్షలకు ఇబ్బంది కాకుండా కొత్త డేట్లు ఫిక్స్ చేసింది.. వీటిని రెండు రోజుల కింద ప్రభుత్వానికి పంపింది.

Advertisement

జులై 1న జరగాల్సిన టీఎస్​ఈసెట్​ను ఆగస్టు 3న ,

జులై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్​ను ఆగస్టు 5వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించాలని ప్రతిపాదనలు రెడీ చేశారు.

జూన్ 19 నుంచి 22 వరకు జరగాల్సిన పీజీఈసెట్​ ఎగ్జామ్​ను ఆగస్టు మూడోవారంలో .

Advertisement

జూన్ 7 నుంచి జరగాల్సిన పీఈసెట్ ఫిజికల్ టెస్టులనూ ఆగస్టులోనే ప్రారంభించాలని యోచిస్తున్నారు.

రెండు, మూడు రోజుల్లో రివైజ్డ్ షెడ్యూల్​ను అధికారికంగా ప్రకటిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!