టీఎస్ ఎంసెట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈనెల 24 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ ప్రకటించారు. ఇప్పటివరకు అందిన అప్లికేషన్ల సంఖ్య 2,25,125. ఇందులో 1,49,606 ఇంజినీరింగ్, 75,519 అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ అప్లికేషన్లు ఉన్నట్లు వెల్లడించారు.
Advertisement
