టీఎస్పీఎస్సీ (TSPSC) హించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 2, GROUP 3, GROUP 4 గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల కొత్త సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 18
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సును జారీ చేసే అధికారంను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఆడిట్ ప్రక్రియ ఉద్దేశ్యం ?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పంచాయతీ కార్యదర్శులు ఎవరి నియంత్రణలో ఉంటారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
పార్లమెంటులో వాయిదా తీర్మానం యొక్క ఉద్దేశ్యం?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
జాబితా-1ని జాబితా-2తో జతపరచుము మరియు క్రింద పేర్కొనబడిన కోడ్లను ఉపయోగించి సరైన
సమాధానాన్ని ఎంపిక చేయండి ?
జాబితా -1 జాబితా -2
(పార్లమెంట్ ప్రక్రియ) (అర్థాలు)
ఎ. విభజన 1, చర్చలను ముగింపునకు తీసుకురావటం
బి. చర్చారహిత ఓటు 2 సభకు ఒక సభ్యుడు లాంఛన ప్రాయ ప్రతిపాదన చేయడం
సి. తీర్మానం 3,రాజ్యాంగం లేదా ప్రక్రియ నియమాల అమలు లేదా అర్థవివరణకు సంబంధించినది.
డి. నియమభంగ ఆక్షేపణ 4. నిధుల కొరకు డిమాండ్లపై చర్చలను ముగించడం
5, నిర్ణయానికి చేరుకునే మాధ్యమం
కోడ్ లు
ఏ బీ సీ డీ
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది ఏ సంఘటనలను పార్లమెంట్ యొక్క దిగువ సభలో విశ్వాసాన్ని కోల్పోయారని సూచనగా పరిగణించరాదు ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాజ్యసభకు దీనిలో ప్రత్యేక అధికార పరిధి కలదు :
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
జాబితా-1ని జాబితా -2తో జతపరచుము మరియు క్రింద పేర్కొనబడిన కోడ్లను ఉపయోగించి సరైన
సమాధానాన్ని ఎంపిక చేయండి ?
జాబితా -1 జాబితా -2
(పార్లమెంటరీ సాధనం) (సారాంశం)
ఎ. కోత తీర్మానం 1.అత్యవసర ప్రజా ప్రాముఖ్యం గల విషయం వైపు మంత్రుల దృష్టిని తెచ్చుటకు
బి. సావధాన తీర్మానం 2, మంత్రుల అసంపూర్ణ మరియు తప్పుడు సమాధానం వైపు స్పీకర్ దృష్టికి సారించడం
సీ, హక్కలు తీర్మానం 3, బడ్జెట్ ప్రతిపాదనలలోని వ్యయ కుదింపుకు ప్రతిపాదనను ప్రారంభించడానికి
డీ వాయిదా తీర్మానం 4 సాధారణ సభ వ్యవహారానికి అంతరాయం కలిగించి ముఖ్యాంశాలు చర్చించటం
కోడ్ లు
ఏ బీ సీ డీ
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 371-ఇ లోని నిబంధనల ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రములో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించుటకు అధికారం కలిగి ఉంటారు ?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మణిపూర్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల నుండి మణిపూర్ శాసన సభకు ఎన్నికైన శాసన సభ్యులతో కూడిన కమిటీని ఏర్పరచుట చేయు అధికారం కలవారు ఈ క్రింది వారిలో ఎవరు ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 371 ఈ క్రింది రాష్ట్రాలలో దేనికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు
లేవు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
భారత రాజ్యాంగంలోని 9వ భాగం ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఈ క్రింది వానిలో
ఏ అంశాలపై గవర్నర్‌కు సిఫార్సులు చేస్తుంది ?
ఎ. రాష్ట్రం విధించే పన్నుల ద్వారా సమకూరే నికర ఆదాయాన్ని రాష్ట్రం మరియు పంచాయతీల మధ్య పంపిణీ చేయుట.
బి. పంచాయతీలకు అప్పగించే లేదా పంచాయతీలు సమకూర్చుకునే పన్నులను నిర్ణయించడం.
సి. రాష్ట్ర సంఘటిత నిధి నుండి పంచాయతీలకు మంజూరు చేసే సహాయ గ్రాంట్లు.
క్రింద ఇవ్వబడిన కోడ్ల ద్వారా సరియైన జవాబును గుర్తించుము :
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భారత రాజ్యాంగ 6వ షెడ్యూలు క్రింద స్వయంప్రతిపత్తి జిల్లా మండలి ఈ క్రింది ఉత్తర ఈశాన్య భారత రాష్ట్రాలలో దేనిలో అమలులో లేదు ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సభలో సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించేది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నేరారోపణగావించబడిన వ్యక్తిని బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని ఏమంటారు.
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఈ క్రింది వాటిలో ఏది సరిగా జత పరచబడలేదు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రాజ్యం “చట్టాలు” చేస్తే అవి చెల్లుబాటు కాకుంటే న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే “చట్టం” అనే పదం లోనికి రాని అంశం
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చబడలేదు.
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని మరొక విధంగా ఇలా అంటారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతికి సంబంధించి సరైనది
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మంత్రి మండలిలో అంతర్భాగం కానివారు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షతవహించేవి.
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారత దేశంలో రాజ్యసభ
Correct
Incorrect
Leaderboard: రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 18
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
భూగోళ శాస్త్రం (GEOGRAPHY) ప్రాక్టీస్ టెస్ట్ 25
టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా తెలంగాణ భూగోళ శాస్త్రం (TELANGANA GEOGRAPHY) ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 2, GROUP 3, GROUP 4 (గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4) పరీక్షలకు ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని తయారు చేశారు.
జాగ్రపీ టెస్ట్ 25
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉన్నది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
7వ జాతీయ రహదారి ఈ క్రింద తెలిపిన ఏ ప్రదేశం.
కలుపుతుంది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
తూర్పు సెంట్రల్ రైల్వేజోన్ యొక్క ప్రధాన కేంద్రం ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఏ సంవత్సరమున
ప్రారంభించారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయం?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
జాతీయ రహదారి 9ని కలుపునది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
పశ్చిమతీరాన ఉన్న ఒక పెద్ద నౌకా కేంద్రము ఇక్కడ
ఉన్నది?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఈ క్రిందివాటిలో ఏది సహజరేవుకాడు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఎవరి కాలంలో మొదటి రైల్వేలైన్ వేయబడింది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కిందివాటిలో సరిగా జతపరచబడినది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
క్రిందివాటిలో రైల్వేలైన్ లేని రాష్ట్రం?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
డీజిల్ లోకోమోటివ్స్ తయారు చేయు యూనిటి ఎక్కడ ఉన్నది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
సాగర్ మాలా అను పేరు దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
‘సంతాల్’ జనాభా కలిగిన రాష్ట్రాలు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
దక్షిణ పూర్వ రైల్వేలకు ముఖ్యకేంద్రము?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
మేఘాలయ ప్రత్యేకంగా గిరిజన రాష్ట్రం, కింద గిరిజన
సముదాయాలలో ఆ రాష్ట్రంలో నివసించే సముదాయాలు ఏవి?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా శాతం ఎంత?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కింది వాటిలో ఏ తెగల కలయిక ఒక భారత ఈశాన్య
రాష్ట్రానికి పరిమితమై ఉంది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
అత్యధిక జనాభా గల భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
జనాభా సిద్ధాంతమును ప్రతిపాదించినవారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2001-2011
దశాబ్దం జనాభావృద్ధి?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
10 మిలియన్లు అంతకంటే ఎక్కువ గల నగరాలను ఏమని
పిలుస్తారు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గదబ గిరిజన జాతి
నివసిస్తున్నారు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కని తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో జీవిస్తున్నారు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఇండియన్స్ ఏ వర్గానికి చెందుతారు?
Correct
Incorrect
Leaderboard: జాగ్రపీ టెస్ట్ 25
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
తెలంగాణ చరిత్ర సంస్కృతి : ప్రాక్టీస్ టెస్ట్ 102
తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 102
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఎలా జరిగింది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1959వ సంవత్సరం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ముల్కి రూల్స్
ఎన్ని సంవత్సరాలు పొడిగించారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రెండవసారి ముల్కిరూల్స్ ఎప్పుడు పొడిగించారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తొలి ఉద్యమకాలంలో అమరులైన మొదటి విద్యార్థి ఎవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆంధ్ర ఉద్యోగులను ఘెరవ్ చేసిన జమ్మికుంట ప్రాంతం ఏ
జిల్లాలోది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పులు జరిగిన తొలి ప్రదేశం
పాల్వంచ కాగా రెండవ ప్రదేశం ఏది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు తమ నిరసన
ఏ విధంగా వ్యక్తం చేశారు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1969 ఉద్యమ కాలంలో అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తెలంగాణ మిగులు నిధుల అంశం తేల్చడానికి భారత అటార్ని
జనరల్ (A.G) ఎవరిని నియమించారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తొలి తెలంగాణ ఉద్యమం 1969 కాలంలో ఓ. యు విద్యార్థి
సంఘం ప్రధాన కార్యదర్శి ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మొదటిసారిగా ఉద్యమకాలంలో విద్యాలయాలకు 10 రోజుల
సెలవులు ఎప్పుడు ప్రకటించారు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కె.టి.పి.ఎస్. (కొత్త గూడెం థర్మల్ పవర్ స్టేషన్) నుండి
నాన్ ముల్కీలను ఆంధ్రకు బదిలీ చేయడానికి ఉద్యమం చేసిన
నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తెలంగాణలో గొడవల కారణంగా
ఆంధ్రకు వలస వెళ్ళిన కుటుంబాలు ఏవి?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఎన్.ఐ.టి వరంగల్ పూర్వనామం?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేయడానికి గజ్వెల్లో జరిగిన కాల్పుల్లో
మరణించిన వ్యక్తి ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1969 తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పటి లోక్ సభ స్పీకర్
అయిన ఆంధ్ర ప్రాంత నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1969 కోస్తా జిల్లాల నుండి ఎక్కువగా ఏ నిత్యవసర వస్తువులు
హైదరాబాద్‌కు ఎగుమతి అయ్యేవి?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ రాజీనామా చేసిన | 27.
తొలి తెలంగాణ మంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంక్షిస్తూ విద్యార్థులు విజయ
వంతంగా బంద్ ఎప్పుడు నిర్వహించారు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తొలి ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి మార్గ దర్శకత్వంలో
పని చేసిన ఓ.యు విద్యార్థి సంఘం అధ్యక్షులు ఎవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ
అధృష్టం అని ముఖ్యమంత్రికి వత్తాసు పలికిన తెలంగాణ
నేత ఎవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మార్చి 3, 1969 బంద్‌ను వ్యతిరేకిస్తూ పత్రికా ప్రకటన
చేసిన పార్టీలు ఏవి?
ఎ. జన సంఘ్
బి. మజ్లిస్
సి. కమ్యూనిస్ట్ పార్టీలుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
అఖిల పక్ష ఒప్పందం అమలుపై 9 మంది తెలంగాణ ప్రాంత
మంత్రులు గడుపు విధించిన తేది ఏది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా తొలి సదస్సును ఎక్కడ
నిర్వహించారు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తో రెడ్డి హాస్టల్ సదస్సు ఏ రోజున
నిర్వహించారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 102
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE