తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 99
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
గోదావరి నదిపై మొట్టమొదటిసారిగా ఇచ్చంపల్లి ప్రాజెక్టు
నిర్మాణానికి పునాదులు ఎప్పుడు వేయబడినాయి.Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1942లో అలీ నవాజ్ జంగ్ మార్గదర్శకత్వంలో సూపరిం
టెండెంట్ ఇంజనీర్ అబ్దుల్ ఖయ్యూమన్ రూపొందించిన
ప్రణాళికకు సరికాని వ్యాఖ్య?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
గోదావరిపై కడెం రిజర్వాయర్, 79 మైళ్ళ పొడవైన ఉత్తర
కాల్వ నిర్మాణానికి హైదరాబాద్ ప్రభుత్వం అనుమతిని ఎప్పుడు
మంజూరు చేసింది?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
గోదావరి బహుళార్ధసాధక ప్రాజెక్టు మొదటి దశకు ఏమని
పేరు పెట్టారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కడెం డ్యాం & గోదావరి ఉత్తర కాల్వల ద్వారా 1955 నాటికి
ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
1951 ప్రణాళిక సంఘం “లోయర్ మానేరు డ్యాం”కు ఎన్ని
టి.ఎం.సి.లు కేటాయించింది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
బూర్గుల ప్రభుత్వం ప్రాతిపదిక ప్రకారం గోదావరి 2వ దశ
నిర్మాణంలో చేపట్టే వారికి సరికానిది గుర్తించండి?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఏ సం||లో బూర్గుల ప్రభుత్వం సెకెండ్ ప్లాన్ పూర్తి
అయ్యేనాటికి గోదావరి – 2, 3, 4 దశలను పూర్తి చేయాలని
ప్రతిపాదించింది?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
బూర్గుల ప్రభుత్వం ప్రాతిపదిక ప్రకారం గోదావరి 4వ దశ
నిర్మాణంలో చేపట్టే నాటికి సరికానిది గుర్తించండి?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
బూర్గుల ప్రభుత్వం కుషాలుపురు డ్యాం పేరు మార్చి ఏ పేరుతో
గోదావరి ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రణాళిక సంఘం తెలంగాణకు
55.5 కోట్లు కేటాయించగా అందులో నీటి పారుదల
ప్రాజెక్టులకు ఎంత కేటాయించింది?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మద్రాస్ “ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్” 1958 సమా
వేశంలో అప్పటి కేంద్ర జల & విద్యుత్ శక్తి కమీషన్ సభ్యుడు
కె.ఎల్.రావు ప్రకారం తెలంగాణలో నీటి పారుదల వసతి
& బావుల క్రింద సాగు అయ్యే భూమి నీటి వసతి శాతం?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఈ క్రింది వారిలో 1958లో మద్రాస్ లో జరిగిన ఇన్స్టిట్యూట్
ఆఫ్ ఇంజనీర్స్ సమావేశంలో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం
ఆవశ్యకత గురించి నొక్కి చెప్పిన దెవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
1958లో పోచంపాడు ప్రాజెక్టు పథకాన్ని “కేంద్ర జల విద్యుత్
సంఘానికి పరిశీలన కోసం పంపినపుడు ఈ ప్రాజెక్టు
నిర్మాణంలో కుదించబడిన అంశాలకు సరికానిది?
ఎ. ఈ ప్రాజెక్టు వ్యయం-67.35 కోట్ల రూపాయల నుండి
1.5 కోట్లు
బి. సాగునీటి వినియోగం 257 టి.ఎం.సి.ల నుండి 66
సి. 16.20 లక్షల ఎకరాలకు సాగునీటి వసతిని 3.60లక్ష
ఎకరాలకు
డి. 6 జిల్లాలకు అందించాల్సిన సాగునీరును 5 జిల్లాలకుCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
1958లో కేంద్ర జల విద్యుత్ సంఘానికి పరిశీలన కోసం
పంపిన నివేదికలో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణంను
ఎన్నోవంతుకు కుదించారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1959లో ఏ.పి. పబ్లిక్ వర్క్స్ మంత్రి కేంద్ర ఇరిగేషన్ &
పవర్ సహాయ మంత్రికి లేఖ రాస్తూ మంజీర నదిపై నిర్మిస్తున్న
ఏ ప్రాజెక్టును విరమించుకున్నారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మంజీర నదిపై నిర్మించాల్సిన దేవనూర్ ప్రాజెక్టు
ప్రతిపాదించబడింది ఏ జిల్లాలో?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
రెండవ పంచవర్ష ప్రణాళికలో దేవనూర్ ప్రాజెక్టుకు ఎంత
వ్యయం చేయటానికి ప్రణాళిక సంఘం ప్రతిపాదించింది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
తెలంగాణ రీజనల్ కమిటీ పోచంపాడు ప్రాజెక్టును ఎన్ని లక్షల
ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టుగా నిర్మించాలని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రీజనల్ కమిటీ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్ళి (1959) కేంద్ర
నీటి పారుదల, విద్యుశ్చక్తి శాఖమంత్రికి & ప్రణాళిక సంఘం
క్ సభ్యునికి వెంటనే ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని
ప్రతిపాదించారు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1951లో కేంద్ర ప్రణాళిక సంఘం హైదరాబాద్ రాష్ట్రానికి
గోదావరి పరివాహక ప్రాంతం క్రింద ఎన్ని టి.ఎం.సి.ల నీరు
కేటాయించింది?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1951లో కేంద్ర ప్రణాళిక సంఘం హైదరాబాద్ రాష్ట్రంలోని
పోచంపాడు ప్రాజెక్టుకు ఎన్ని టి.ఎం.సి.లకు నీరు
కేటాయించింది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కేంద్ర ప్రభుత్వం కుదించిన పోచంపాడు ప్రాజెక్టుకు
అనుమతిని ఎప్పుడు మంజూరు చేసింది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
పోచంపాడు ప్రాజెక్టుకు నెహ్రూ ఎప్పుడు శంఖుస్థాపన
చేసాడు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1951 కృష్ణా – గోదావరి కమీషన్ నివేదిక ప్రకారం కొత్త
ప్రాజెక్టుల వినియోగానికి అందుబాటులో ఉన్న నీటి
పరిమాణం ఎంత?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 99
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు