TSPSC Group 4

గ్రూప్​ 4కు ఊహించనంత పోటీ.. వారంలో లక్షన్నర అప్లికేషన్లు

గ్రూప్‌ 4 ఉద్యోగాలకు ఈసారి భారీగా పోటీ నెలకొంది. మొదటి ఏడు రోజుల్లోనే ఒక లక్షా 55 వేల మంది అభ్యర్థులు తమ అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,039 పోస్టుల భర్తీకి గ్రూప్​ 4 నోటిఫికేషన్​ వెలువడింది. డిసెంబర్​ 30వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది.

గ్రూప్​ 4కు ఏమేం చదవాలి.. సిలబస్​ లో ఏముంది (పూర్తి వివరణలతో​)

తెలంగాణ గ్రూప్​–4 సిలబస్​ పేపర్-1: జనరల్ స్టడీస్​ కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. దైనందిన జీవితంలో జనరల్ సైన్స్. పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ. భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ. భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు. భారత రాజకీయ...

మొదలైన గ్రూప్-4 అప్లికేషన్లు.. 1120 పోస్టులు తగ్గాయి

తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైంది. టీఎస్పీఎస్సీ (TSPSC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం 30వ తేదీ ఉదయం మొదలు కావాల్సిన అప్లికేషన్ల నమోదు సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని టీఎస్​పీఎస్​సీ వెల్లడించింది. వీటితో పాటు కొన్ని పోస్టులకు అమోదం రాకపోవటంతో.. వాటిని ఈ నోటిఫికేషన్​ నుంచి తొలిగించింది.

ఆ రెండింటి నుంచే 73 ప్రశ్నలు: గ్రూప్​–4 పేపర్ 1 అనాలసిస్​ ​

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2018 లో TSPSC గ్రూప్​ 4 ఎగ్జామ్​ జరిగింది. అందులో పేపర్​ 1లో ఏమేం ప్రశ్నలు అడిగారు. ఏయే టాపిక్​ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయనే అనాలసిస్​ పరిశీలిద్దాం.

TSPSC గ్రూప్​ 4 ప్రీవియస్​ పేపర్స్ 2018

ఇటీవలే TSPSC గ్రూప్‌-4 ఉద్యోగ ప్రకటన వెలువడింది. 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేష్​ జారీ చేసింది. ఈ జాబ్​ సాధించాలంటే గతంలో టీఎస్​పీఎస్​సీ నిర్వహించిన గ్రూప్​ 4 పేపర్లను పరిశీలించాలి.

లాజిక్​ గా ఆలోచిస్తే TSPSC గ్రూప్​ 4 పేపర్​ 2 ఈజీ

గ్రూప్–4 లో మొదటి పేపర్ జనరల్ నాలెడ్జ్ రెండో పేపర్ సెక్రటేరియల్ ఎబిలిటీ. అభ్యర్థులు రెండో పేపర్ లో ఎక్కువ స్కోర్​ పెంచుకునే ఛాన్స్​ ఉంటుంది

గ్రూప్​ 4 పేపర్​ 1కు సిలబస్​ దాటొద్దు.. ఏమేం టాపిక్స్ చదవాలో తెలుసుకుందాం..

ఎక్కువగా చదివితే జాబ్​ వస్తుందనేది సరి కాదు. ఏమేం చదవాలో తెలుసుకుంటే జాబ్​ వచ్చి తీరుతుంది. గ్రూప్​ 4 జాబ్స్​కు ప్రిపేరయ్యే అభ్యర్థులందరూ పక్కాగా ఈ మంత్రం పాటించి తీరాలి. పేపర్​ 1...

గ్రూప్​–4 లేటెస్ట్ సిలబస్.. ఎగ్జామ్​ గైడ్​

ఇందులొ రెండు పేపర్లుంటాయి. పేపర్‍–1 లో జనరల్ నాలెడ్జ్, పేపర్‍–2లో సెక్రెటేరియల్‍ ఎబిలిటీస్‍ నుంచి ఒక్కో సబ్జెక్టులో 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి.

బిగ్ బ్రేకింగ్.. 9168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ నిరుద్యోగులకు TSPSC భారీ శుభవార్త చెప్పింది. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్​సైట్​ లో బ్రీఫ్​ నోటిఫికేషన్​ జారీ...

టీఎస్​పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ : 57 గెజిటెడ్​, నాన్​ గెజిటెడ్​ పోస్టులు

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్​ విభాగంలో ఖాళీగా ఉన్న 57 పోస్టుల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్​ జారీ చేసింది. వీటిలో 32 గెజిటెడ్​ పోస్టులు, 25 నాన్​ గెజిటెడ్ పోస్టులున్నాయి.

గ్రూప్ 2, గ్రూప్​ 4.. పరీక్షలకు ప్రిపరేషన్​ మార్చుకుంటేనే జాబ్​

ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్​ చదవాల్సిందే. ఇందులో సాధించే మార్కులే మెరిట్​ను డిసైడ్​ చేస్తాయి. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షల్లో అడిగిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూస్తే అభ్యర్థులు తమ ప్రిపరేషన్​ మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సాధారణంగా అందరు అనుకుంటున్నట్లుగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందనేది తప్పుడు అభిప్రాయం.

టీఎస్​పీఎస్సీ ఏఈఈ రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​ తేదీ.. హాల్​ టికెట్లు

ఏఈఈ పోస్టుల రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​ డేట్​ను టీఎస్​పీఎస్​సీ (TSPSC) వెల్లడించింది. 2023 జనవరి 22వ తేదీన (ఆదివారం) ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు...

టీఎస్​పీఎస్సీ ఏఈఈ పోస్టుల అప్లికేషన్ల గడువు పెంపు

ఏఈఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువును టీఎస్​పీఎస్​సీ మరో అయిదు రోజుల పాటు పొడిగించింది. తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) భారీ ఎత్తున అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్​...

టీఎస్​పీఎస్సీ మరో భారీ నోటిఫికేషన్​: మున్సిపల్​ శాఖలో 833 పోస్టులు

ఇంజనీరింగ్​ పూర్తయిన అభ్యర్థులకు గుడ్​ న్యూస్​.. తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్​ విభాగంలో 833 పోస్టుల రిక్రూట్​మెంట్​కు ప్రకటన జారీ...

టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్​: 175 టౌన్​ ప్లానింగ్​ పోస్టులు

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టర్​ ఆఫ్ టౌన్ అండ్​ కంట్రీ ప్లానింగ్​ విభాగంలో ఖాళీగా ఉన్న 175 టౌన్​ ప్లానింగ్​ బిల్డింగ్​...

Latest Updates

x
error: Content is protected !!