TSPSC Group 4
TSPSC Jobs Group 4 Exam Guidance
9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీపై మే 29న క్లారిటి
తెలంగాణలో గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఫోకస్ చేసింది. గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా గ్రూప్-4 నోటిఫికేషన్‌పై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, అధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
మే 29 వరకు వివరాలివ్వాలి
గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని మే 29వ తేదీలోపు టీఎఎస్పీఎస్సీకి అందించాలని అన్ని శాఖల...
టీఎస్పీఎస్సీ కి ఫిర్యాదు చేయాలంటే..!
అభ్యర్థులు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే గతంలో టీఎస్పీఎస్సీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరముండేది. ఇప్పుడు వెబ్సైట్లో మీ కంప్లైంట్ రైజ్ చేస్తే సరిపోతుంది. అందుకు సంబంధించి టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఆఫ్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘RAISE A GRIEVANCE’ పేరుతో ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అభ్యర్థులు ఎలాంటి సమస్యనైనా.. ఫిర్యాదులనైనా టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అభ్యర్థులు తమ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్ రూపంలో కూడా అప్లోడ్ చేసే వీలుంది. త్వరలోనే భారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. లక్షలాది మంది అభ్యర్థులు అప్లై...
టీఎస్పీఎస్సీ ఓటీఆర్ మిస్సయిందా..? ఆధార్, పుట్టిన తేదీతో పొందండి ఇలా..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) నంబర్ మిస్సయిందా..? డోంట్ వర్రీ.. ఓటీఆర్ నెంబర్ పోగొట్టుకున్న అభ్యర్థులందరి కోసం టీఎస్పీఎస్సీ (TSPSC) తమ వెబ్సైట్లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్లి Know Your TSPSC ID అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి ఆధార్ నంబర్, పుట్టిన తేది వివరాలను ఎంటర్ చేస్తే.. మీ ఓటీఆర్ నంబర్ కనిపిస్తుంది. వచ్చిన ఓటీఆర్ నంబర్ ఆధారంగా అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 25 లక్షల మంది...
గ్రూప్స్ ఏదైనా.. జీఎస్ కంపల్సరీ.. ఎలా ప్రిపేర్ కావాలి…
తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లు.. అన్నింటికీ కామన్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ (జీఎస్). సిలబస్ ఎక్కువ ఉండడంతో మంచి స్కోర్ ఎలా చేయాలని అభ్యర్థులు సందిగ్ధతకు లోనవుతుంటారు. జనరల్ స్టడీస్ మీద పట్టు ఎలా సాధించాలి.. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎలా ప్లాన్ ప్రకారం చదవాలో తెలుసుకుందాం…
జనరల్ స్టడీస్‌లో మొత్తం 11 నుంచి 12 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఉండదు. ప్రధానంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ నుంచి...
టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ 22445566
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌తో పాటు అభ్యర్థులకు అవసరమైన వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు అవసరమైన సేవలను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అధికారులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకోవడం,...
30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిశాఖల వారీగా జీవోలు విడుదల చేసిన ఆర్థిక శాఖ
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది.శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలోనే...
గ్రూప్ 4 ప్రీవియస్ పేపర్స్
GENERAL KNOWLEDGETSPSC Group-IV - 2018 Paper I Question Paper with Preliminary Key (07.10.2018)Click HereSECRETARIAL ABILITIESTSPSC: Group-IV - 2018 Paper II Question Paper with Preliminary Key (07.10.2018)Click Here
గ్రూప్–4 లేటెస్ట్ సిలబస్ (టాపిక్ వైజ్)
తెలంగాణ గ్రూప్–4 సిలబస్
పేపర్-1: జనరల్ నాలెడ్జ్
కరెంట్ అఫైర్స్.అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.దైనందిన జీవితంలో జనరల్ సైన్స్.పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర.తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.తెలంగాణ రాష్ట్ర విధానాలు.
పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్
1. మానసిక సామర్థ్యం. (వెర్బల్ మరియు నాన్ వెర్బల్)
2. లాజికల్ రీజనింగ్.
3. కాంప్రహెన్షన్.
4. ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.
5. సంఖ్యా...
టీఎస్పీఎస్సీ గ్రూప్–4 ఎగ్జామ్ గైడ్
ఈ పోస్టులకు డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ అర్హులు. టైపిస్ట్, స్టెనో పోస్టులకు తెలుగు టైప్ రైటింగ్‌లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎగ్జామ్ నుంచి హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
గ్రూప్ 4లో ఏమేం పోస్టులుంటాయి:
రెవెన్యూ, పంచాయతీ రాజ్, కమర్షియల్ ట్యాక్స్, హోం, వైద్య విధాన పరిషత్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ట్రెజరీస్, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, భూ పరిపాలన విభాగం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అగ్నిమాపక విభాగం, జైళ్ల శాఖ వంటి వాటిలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఉంటాయి.
గ్రూప్ 4 ఎగ్జామ్...