తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు నమోదు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. డిటైల్డ్ నోటిపికేషన్ త్వరలో వెలువడనుంది.
Police