Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ : 57 గెజిటెడ్​, నాన్​ గెజిటెడ్​ పోస్టులు

టీఎస్​పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ : 57 గెజిటెడ్​, నాన్​ గెజిటెడ్​ పోస్టులు

నిరుద్యోగులకు టీఎస్​పీఎస్​సీ మరో గుడ్​ న్యూస్​.. వరుస ఉద్యోగ నియామకాల్లో భాగంగా తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్​ విభాగంలో ఖాళీగా ఉన్న 57 పోస్టుల రిక్రూట్​మెంట్​కు నోటిఫికేషన్​ జారీ చేసింది. వీటిలో 32 గెజిటెడ్​ పోస్టులు, 25 నాన్​ గెజిటెడ్ పోస్టులున్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ పద్ధతిన భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​ ద్వారా అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలను త్వరలోనే వెబ్​సైట్​ లో అందుబాటులో ఉంచుతామని టీఎస్​ పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. ప్రకటన యథాతథంగా ఇక్కడ అందిస్తున్నాం.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!