Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్సీ మరో భారీ నోటిఫికేషన్​: మున్సిపల్​ శాఖలో 833 పోస్టులు

టీఎస్​పీఎస్సీ మరో భారీ నోటిఫికేషన్​: మున్సిపల్​ శాఖలో 833 పోస్టులు

ఇంజనీరింగ్​ పూర్తయిన అభ్యర్థులకు గుడ్​ న్యూస్​.. తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్​ విభాగంలో 833 పోస్టుల రిక్రూట్​మెంట్​కు ప్రకటన జారీ చేసింది. మున్సిపల్​ ఇంజనీరింగ్​ విబాగాల్లో అసిస్టెంట్​ ఇంజనీర్​, మున్సిపల్​ అసిస్టెంట్​ ఇంజనీర్​, టెక్నికల్​ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో పాటు ఈ రిక్రూట్​మెంట్​కు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్​ ఈనెల 23న టీఎస్​పీఎస్​సీ విడుదల చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​ 28 నుంచి అక్టోబర్​ 10 వ తేదీలోగా టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​ ద్వారా అప్లై చేసుకోవాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!