TET

టీఆర్​టీ ప్రీవియస్ పేపర్స్​ 2018

త్వరలోనే రాష్ట్రంలోని టీచర్​ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి టీఎస్​పీఎస్​సీ (TSPSC) ద్వారానే టీచర్ల రిక్రూట్​మెంట్​ (TRT) జరుగనుంది. అందుకే 2018లో టీఎస్​పీఎస్సీ నిర్వహించిన టీఆర్​టీ ప్రశ్నాపత్రాలను అందిస్తున్నాం. అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. పీడీఎఫ్​లను డౌన్​లోడ్​ చేసుకునేందుకు అభ్యర్థులు ఈ లింక్​ లపై క్లిక్​ చేయండి. click on these links to download question papers pdf TEACHERS RECRUITMENT TEST 2018 SGT TEACHERS RECRUITMENT TEST 2018 SCHOOL ASSISTANT MATHS TEACHERS RECRUITMENT TEST 2018...

మళ్లీ టీఎస్​పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీ

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల భర్తీ టీఎస్​పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ శ్రీ దేవసేన ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కలెక్టర్​ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్​ సెలెక్షన్​ కమిటీ (డీఎస్సీ) ద్వారా టీచర్ల భర్తీ ప్రక్రియ నిర్వహించేవారు. అయితే తెలంగాణా ఏర్పాటైన తర్వాత మొదటిసారి 2017లో తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​పీఎస్సీ) టీచర్​ రిక్రూట్​మెంట్​ టెస్ట్(టీఆర్​టీ​) నిర్వహించి టీచర్ల నియామకం చేపట్టింది. అయితే టీఎస్​పీఎస్సీ ప్రభుత్వ పాఠశాల్లో ఉండే అన్ని పోస్టులకు ఒకే నోటిఫికేషన్​ ఇవ్వకుండా …సెకండరీ గ్రేడ్​ టీచర్లు(ఎస్​జీటీ), స్కూల్​...

జిల్లాల వారిగా టెట్ ఉత్తీర్ణత వివరాలు

తెలంగాణాలో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన​ టెట్​–2022 ఉత్తీర్ణతా శాతం భారీగా తగ్గడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టెట్​ అధికారులు జూన్​ 30న విడుదల చేసిన ఫైనల్​ ‘కీ’ ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను చెక్​ చేసుకున్న దానికి ఈ రోజు విడుదల చేసిన ఫలితాలను బేరీజు వేసుకుంటే చాలా తేడాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఫైనల్​ ‘కీ’లో పేపర్​–1లో 4 ప్రశ్నలకు యాడ్​స్కోర్​, 4 ప్రశ్నలకు 2 ఆప్షన్లు, పేపర్​–2కు 4 ప్రశ్నలకు యాడ్​స్కోర్​, ఒక ప్రశ్నకు 2 ఆప్షన్లు ఇచ్చారు. వీటన్నింటికి లెక్కవేస్తే సుమారు ప్రతి క్యాండిడేట్​కు పేపర్​–1లో...

2 లక్షల మంది టెట్​ ఫెయిల్​

తెలంగాణ టెట్​ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత టెట్​ పరీక్ష నిర్వహించడంతో బీ.ఈడీ, డీ.ఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. పేపర్​–1, పేపర్​–2 కలిపి 6లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జూన్ 12న నిర్వహించిన ఈ పరీక్షకు పేపర్​–1కు 3,18,444 మంది హాజరుకాగా ఇందులో కేవలం 1,0478 మంది(32.68) మాత్రమే క్వాలిఫై అయ్యారు. దాదపు 2లక్షలకు పైగా అర్హత సాధించలేకపోయారు. పేపర్​–2కు 2,50897 మంది హాజరుకాగా 1, 24, 535 మంది (49.64 శాతం) క్వాలిఫై అయ్యారు. పేపర్​–2 రాసిన బీఈడీ...

టెట్​ (TS TET 2022) రిజల్ట్ చెక్​ చేసుకొండి

తెలంగాణ టెట్ (TS TET 2022 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 27 న విడుదల కావాల్సిన ఫలితాలు ఫైనల్​ కీ ఆలస్యం కావటంతో లేటయ్యాయి. ఈనెల 29న రాత్రి ఫైనల్​ కీ విడుదలైంది. పేపర్​ వన్​, టూ లో అభ్యంతరాలున్న 8 ప్రశ్నలకు మార్కులను యాడ్​ చేశారు. దీనికి అనుగుణంగా ఫలితాలను ఉదయం 11.30 కు విడుదల చేయనున్నారు. ఫలితాలు టెట్​ అఫిషియల్ వెబ్​సైట్​ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు డైరెక్ట్ లింక్​ కోసం కింద ఇచ్చిన వాటిలో ఏదైనా లింక్​...

జులై 01న టీఎస్​ టెట్​​ ఫలితాలు

తెలంగాణ టెట్​ ఫలితాలు జులై1న విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి చాంబర్​లో జరిగిన సమావేశంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్​​సీఈఆర్​టీ డైరెక్టర్​ (టెట్​ కన్వీనర్​) రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెట్​ ఫలితాలపై సమీక్షించిన మంత్రి ఎలాంటి జాప్యం చేయకుండా జులై 01న ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్​ 12న జరిగిన టెట్​...

టెట్​ రిజల్ట్ ఆలస్యం​

తెలంగాణాలో జూన్​ 12న నిర్వహించిన టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ (టెట్​)–2022 ఫలితాలు ఆలస్యం కానున్నాయి. ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 27న టెట్​ ఫలితాలు విడుదలవుతాయని టెట్​ రాసిన 3.5లక్షల మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఫైనల్​ రిలీజ్​ కాకపోవడం మరిన్ని ఇతర కారణాల వల్ల టెట్​ ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. జూన్​ 15న టెట్​ ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేసిన టెట్​ అధికారులు 18వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. పేపర్​–1 సంబంధించి 5 ప్రశ్నలకు గాను 7వేలకు పైగా,...

టీఎస్​ టెట్ అఫిషియల్​ కీ.. అభ్యంతరాలకు గడువు

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ టెట్ అఫిషియల్​ కీ విడుదల చేసింది. tstet.cgg.gov.in వెబ్ సైట్ లో టెట్ ఇనీషియల్​ కీ అందుబాటులో ఉంచినట్లు టెట్ కన్వీనర్ రాధా రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18 వ తేదీ వరకు వెబ్ సైట్ లో టెట్ కీ అందుబాటులో ఉంటుందని.. అందులో ఉన్న సమాధానాలపై అభ్యంతరాలుంటే 18 వ తేదీ వరకు అబ్జక్షన్లు నమోదు చేసేందుకు వీలు కల్పించారు. CLICK HERE TO DIRECT LINK TSTET KEYPAPER 1 KEY

టెట్​ తర్వాత ఏంటి? WHAT NEXT PLAN?

తెలంగాణాలో టెట్​ పరీక్ష ఆదివారం(జూన్​12) ప్రశాతంగా ముగిసింది. పేపర్​ కొంత టఫ్​గా వచ్చినా.. క్వాలిఫై పర్సంటేజీ పెరుగుతుంది. దీంతో డీఎస్సీలోనూ పోటీ పెరగనుంది. గత టెట్​లలో 100కు పైగా మార్కులు ఉన్న వారికి మార్కులు పెరగక పోయినా.. ఎగ్జామ్​ ప్యాటర్న్​పై కొంత అవగాహన వచ్చింది. ఈ సారి గతం కంటే భిన్నంగా ప్రశ్నలు అడిగిన తీరు ప్రతి అభ్యర్థి దృష్టిలో పెట్టుకోవాలి. అయితే టెట్​ పరీక్ష తర్వాత ఏంటి? డీఎస్సీ నోటిఫికేషన్​ ఎప్పుడు వస్తుంది? ప్రిపరేషన్​ కొనసాగించాలా.. నోటిఫికేషన్​ వచ్చాకనే చదవాలా? ముందుగా గురుకుల నోటిఫికేషన్​ వస్తుందా? డీఎస్సీ వస్తుందా?...

టెట్​ (పేపర్​ 1) క్వశ్చన్​ పేపర్​ విత్​ ప్రైమరీ కీ

జూన్ 12న ఉదయం నిర్వహించిన టెట్​ పేపర్​ 1 ప్రశ్న పత్రం (పీడీఎఫ్​ రూపంలో). డౌన్​లోడ్​ లింక్​ కూడా పోస్టు దిగువన అందుబాటులో ఉంది. CLICK HERE TO DOWNLOAD TSTET PAPER1 (2022 JUNE 12) KEY టీఎస్​ టెట్​ పేపర్​–1 ప్రైమరీ (బుక్​లెట్​ కోడ్​ –D) 1.12.13.44.45.36.4 41224424433 లేదా 41423241244329.241423211243242323432234233342343443113233121143223114141121323234432131442332312423443433123444331244341323123443331234433

Latest Updates

x
error: Content is protected !!