సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ CIVIL SERVICES (PRELIMINARY ) EXAM 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మే 28వ తేదీన జరిగిన ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ (UPSC) విడుదల చేసింది. ఇక్కడున్న పీడీఎఫ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థుల నెంబర్ల జాబితా ఉంది. వీరందరూ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ రాసేందుకు క్వాలిఫై అయినట్లుగా యూపీఎస్సీ ప్రకటించింది. యూపీఎస్సీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పూర్తి వివరాలు ఉన్నాయి. ఫలితాల పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి.