HomeJOBS24 పోస్టులకు టీఎస్​పీఎస్​సీ కొత్త నోటిఫికేషన్​

24 పోస్టులకు టీఎస్​పీఎస్​సీ కొత్త నోటిఫికేషన్​

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​ (TSPSC) మరో నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ప్రివెంటివ్​ మెడిసిన్​ పబ్లిక్​ హెల్త్ లాబోరేటరిసీ అండ్​ పుడ్​ (హెల్త్​) విభాగంలో మొత్తం 24 పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జులై 29 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో అప్లికేషన్లను సబ్​మిట్​ చేయాలని సూచించింది. మరిన్ని వివరాలకు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​ ను సంప్రదించాలి. (నోట్​: రేపో ఎల్లుండో ఈ నోటిఫికేషన్​ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటుంది)

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

25 COMMENTS

  1. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది.?
    Qualification ?
    Syllabus ?
    Please…. Information ?
    My qualifications
    Dagree B.sc(BZC) & Sanitary inspector
    Nenu Apply cheyocha…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here